NEW
Font size
WorksheetsDiversity In Living Organisms
Total questions: 20
Worksheet time: 10mins
Classification means_____.
వర్గీకరణ అనగా____.
Grouping of organisms
జీవులను సమూహాలుగా విభజించటం.
Grouping of organisms basing on their similarities జీవులను వాటి పోలికల ఆధారంగా సమూహాలుగా విభజించటం.
Grouping on their variations జీవులను వాటి విభేదాల ఆధారంగా సమూహాలుగా విభజించటం.
Grouping of organisms basing on their similarities and variations. జీవులను వాటి పోలికలు విభేదాల ఆధారంగా సమూహాలుగా విభజించటం.
Who proposed two kingdom classification of organisms at first? జీవులను ను 2 సామ్రాజ్యాలు గా మొట్టమొదటిగా విభజించిన వారు ఎవరు?
Hutton హఠాన్
Chatton చట్టన్
Karl Linnaues కార్ల్ లిన్నేయస్
Cavellier Smith కవెల్లియర్ స్మిత్
Method of naming organisms with two names of genus and species is called______. జీవులను ప్రజాతి మరియు జాతి రెండు పేర్లతో పిలిచే విధానమును ఏమంటారు?
Nomenclature నామీకరణ
Uninomial nomenclature ఎకనామిక్ కరణ
Binomial nomenclature ద్వినామీకరణం
All the above పైవన్నీ
Unicellular prokaryotic organisms are placed in ___ kingdom. ఏక్కడ యుత కేంద్రక పూర్వ జీవులను ఏ సామ్రాజ్యం లో చేర్చారు?
Monera మొనిర
Protista ప్రోటిస్టా
Animalia ఆనిమెలియ
Fungi ఫన్జి
Variations are_____. వైవిధ్యాలు అనగా_____.
Differences among organisms of same population ఒకే జనాభా కు చెందిన జీవుల మధ్య ఉండే తేడాలు.
Differences among organisms of different populations వేరువేరు జనాభా లకు చెందిన జీవుల మధ్య ఉండే తేడాలు.
Both రెండూ
None ఏదీకాదు
లాటిన్ word Porifera means____పొరిఫెరా అనే లాటిన్ పదమునకు అర్థం____.
Spicule bearer ముళ్ళు కలిగినది
Pore bearer రంధ్రాలు కలిగినది
Ostia bearer ఆస్టియ కలిగినది
All the above పైవన్నీ
Locomotary organs in protozoans. ప్రోటోజోవా జీవులలో చలనాంగాలు____.
Cilia సీలియ
Pseudopodia మిధ్యా పాదము
Flagella కశాభము
All the above పైవన్నీ
Presence of cell wall around cell is the characteristic feature of this phylum.
Animalia ఆనిమెలియా
Algae ఆల్గే
Plantae ప్లాంటే
Protista ప్రోటిస్టా
Deworming, Central Government programme is defined to eradicate ___ phylum organisms. కేంద్ర ప్రభుత్వము కార్యక్రమమైనా డి వార్మింగ్ ద్వారా పాఠశాలలోని పిల్లలలో ఏ ఏ వర్గమునకు చెందిన జీవులను చేయటానికి నిర్దేశించింది.
Platehelminthes ప్లా టి హెల్మె న్ థిస్
Nematehelminthes నిమాట హేల్మ్ న్ థిస్
Annileda అనిలేడా
Arthropoda ఆర్థ్రోపోడా
In scientific nameof an organism, first name is of its__ and second name,its____. జీవుల శాస్త్రీయ నామం లో మొదటి పేరు _____ది, రెండవ పేరు____ ది.
Genus. Species ప్రజాతి జాతి
Species. Genus జాతి ప్రజాతి
Genus. Family ప్రజాతి కుటుంబం
Family. Genus కుటుంబము ప్రజాతి
Thread like structure of fungal body_____. దారపు పోగుల వంటి ఫన్జి శరీరం నిర్మాణము ను ____ అంటారు
Hyphae హైఫె
Mucelium మైసీలియం
Both రెండూ
None ఏదీకాదు
What features tend you to recognise dicot plabt? ఏ లక్షణాలను బట్టి నీవు ద్విదల బీజ మొక్కను గుర్తిస్తావు?
Reticulate venation జాలాకార ఈనెల వ్యాపనం
Tap root system తల్లి వేరు వ్యవస్థ
Two seed cotyledons ద్వీదల బీజాలు
All the above పైవన్నీ
Bats differ from aves in the following things__. గబ్బిలాలు ప్రధానంగా పక్షులతో విభేదం చెందే అంశము.
Warm blood ఉష్ణ రక్తం
Petagia పేటజియ
Both రెండూ
None ఏదీకాదు
Triplobalstic means skin is made of ____ layers. ట్రిస్తరిత జీవులు అనగా చర్మం __ పొరలతో కప్పి ఉండే జీవులు.
2
3
1
4
All mammals are viviparous. An exceptional case for viviparu in mammals is in____. క్షీరదాలు అన్ని శిశో త్పాదకాలు. క్షీరదాలలో ఉత్పాదకతకు మినహాయింపు క్రింది జీవులు.
Duck billed platipus డక్ బిల్డ్ ప్లాటిపస్
Echidna ఎకిడ్నా
Both రెండూ
Whale తిమింగలం
All reptiles have three chambered heart. Reptile with four chambered heart.____. సరీసృపాలు అన్నిటిలో మూడు గదుల గుండె ఉంటుంది. నాలుగు గదులు ఉన్న సరీస్రు పానికి ఉదాహరణ
Lizard బల్లి
Snake పాము
Crocodile మొసలి
Geecko తొండ
Hibernation and eastivation is seen in_____ organisms. శీతల నిద్ర మరియు వేసవి నిద్ర లు కనిపించేది____ జీవులలో.
Amphibians ఉభయచరాలు
Reptiles సరీసృపాలు
Mammals క్షీరదాలు
All the above పైవన్నీ
Presence of _____named some organisms as Vertebrates._____ కలిగి ఉండడం కొన్ని జీవులకు సకశేరుకాలు అనే పేరును కలగజేసింది.
Spinal cord వెన్నుపాము
Notocord పృష్ఠ వంశము
Skull పుర్రె
Vertebral column. కశేరు దండము లేదా వెన్నెముక.
Following is not the characteristic feature in mammals. ఈ క్రింది వానిలో ఏది క్షీరదాల లక్షణం కాదు.
Hair
Vertebral coloumn
Cold blood
Mammalian glands.
Teeth are present in following organisms___దంతములు క్రింది జీవులలో ఉంటాయి.
Reptiles సరీసృపాలు
Mammals క్షీరదాలు
Pisces చేపలు
All the above పైవన్నీ
