wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Transportation Circulatory System

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Number of valves present in heart______. హృదయంలోని కవాటాల సంఖ్య_____.

a)

2

b)

3

c)

4

d)

None

2.

Valve present in between right atrium and right ventricle is named as____. కుడి కర్ణిక కు జఠరిక కు మధ్య నుండే కవాటము నకు పేరు_____.

a)

Mitral valve మిట్రల్కవాటము

b)

Bicuspid valve అగ్రద్వయ కవాటం

c)

Tricuspid valve అగ్రత్రయ కవాటం

d)

Aortal valve దైహిక కవాటం

3.

Another name for bicuspid valve______. అగ్ర ద్వయ కవాటము నకు మరొక పేరు____.

a)

Tricuspid valve అగ్రత్రయ కవాటం

b)

Pulmonary valve పూపుస కవాటం

c)

Bicuspid valve అగ్ర ద్వయ కవాటం

d)

None ఏదీకాదు

4.

Function of aortal valve____. మహా ధమని కవాటం యొక్క విధి____.

a)

Prevents blood flow from left ventricle to aorta. ఎడమ జఠరిక నుండి మహా ధమని లోనికి రక్తాన్ని ప్రవహించని యదు.

b)

Allows blood flow from left ventricle to aorta. ఎడమ జఠరిక నుండి మహా ధమని లోనికి రక్తాన్ని ప్రవహింప నిస్తుంది

c)

Allows blood flow from left ventricle to aorta and prevents blood flow in backward direction. ఎడమ జఠరిక నుండి మహా దానిలోనికి రక్తాన్ని ప్రవహించనిస్తూ, వెనుకకు ప్రవహించకుండా చేస్తుంది.

d)

Prevemts blood flow from aorta to left ventricle. మహా ధమని నుండి ఎడమ జఠరిక లోనికి రక్తాన్ని ప్రవహించని ఇవ్వదు.

5.

Correct statment regarding cardiac cycle____. హృదయ స్పందనను గురించిన సరి అయిన వాక్యం_____.

a)

Rhythemic contractions and relaxations of heart లయబద్ధమైన హృదయం యొక్క సంకోచ సడలికలు

b)

Includes with movement of valves కవాటాల చలనాలను కలిగి ఉంటుంది

c)

Arises sounds lub" and dub' . లవ్ మరియు డబ్ శబ్దాలను పుట్టిస్తుంది

d)

All the above పైవన్నీ

6.

The below statement regarding valves in heart is not correct. హృదయ కవాటాలకు సంబంధించి సరైన వాక్యము కానిది.

a)

Valves are flap like structures కవాటాలు మూతల వంటి నిర్మాణాలు.

b)

Embedded in apartures of heart హృదయ రంధ్రాలలో ఇమిడి ఉంటాయి.

c)

Bidirectional in function. ద్విదిశ లో విధిని నిర్వహిస్తాయి.

d)

Unidirectional in function. ఏకా దిశ కవాటాలు

7.

Cardiac cycle includes_____ stages. హృదయ స్పందనలో _____ దశలు ఉంటాయి

a)

2

b)

3

c)

4

d)

None

8.

What happens if valves in heart donot work properly?

a)

Blood flows in heart chambers in backward direction రక్తము గుండె గదులలో వెనుకకు ప్రవహిస్తుంది.

b)

Results in extra burden on heart to pump blood forward. ఈ పరిస్థితి ఇ రక్తాన్ని ముందుకు నెట్టడం లో గుండెపై అదనపు భారాన్ని పెడుతుంది.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

9.

In which stage of cardiac cycle, the sound lub arises? హృదయ స్పందన యొక్క ఎన్నవ దశలో లబ్ అనే శబ్దం ఉదయిస్తుంది.

a)

2

b)

3

c)

4

d)

1

10.

In which stage of cardiac cycle, the sound dub arises? హృదయ స్పందన యొక్క ఎన్నో దశలో డబ్ అనే శబ్దము ఉదయిస్తుంది?

a)

4

b)

3

c)

2

d)

1

11.

The sound lub in cardiac cycle arises by closure of _____ . హృదయ స్పందనలు లాభం అనే శబ్దము______ మూసుకున్నప్పుడు వినిపిస్తుంది

a)

Tri and bi cuspid valves అగ్ర త్రయ మరియు అగ్ర ద్వయ కవాటాలు

b)

Pulmonary valve పుపుస కవాటం

c)

Aortal valve మహా ధమని కవాటము

d)

All the above పైవన్నీ

12.

The sound dub arise by the closure of _____. డబ్ అనే శబ్దము _____ మూసుకున్నప్పుడు ఉదయిస్తుంది.

a)

Aortal valve మహా ధమని కవాటం

b)

Pulmonary valve పుపుస కవాటం

c)

Both రెండూ

d)

Tricuspid valve అగ్రత్రయ కవాటం

13.

Contraction stage of both atria and ventricles is known as_____. కర్ణికలు జఠరికలు సంకోచించిన దశను______ అంటారు.

a)

Blood pressure రక్త పీడనం

b)

Systole సిస్తోల్

c)

Diastole దయాస్తొల్

d)

All the above పైవన్నీ

14.

The stage of relaxation of atria and ventricles is known as_____. కర్ణికలు జఠరికలు రెండు సడలిన స్థితిని ______ అంటారు.

a)

Diastole దయాస్తొల్

b)

Systole సిస్తోల్

c)

Both రెండూ

d)

Blood pressure రక్త పీడనం

15.

Time taken for each cardiac cycle_____. ఒక హృదయ స్పందనకు పట్టే సమయం____.

a)

0.8 sec.

b)

0.1 sec.

c)

0.4sec.

d)

0.27 sec.