NEW
Font size
S
M
L
XL
Worksheetsచందస్సు
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
గురువును ఏ అక్షరం తో సూచిస్తారు
a)
U
b)
I
c)
L
2.
లఘువును ఏ అక్షరం తో సూచిస్తారు
a)
l
b)
U
c)
M
3.
ఒక లఘువును ఏ గణం అంటారు
a)
ల గణం
b)
గ గణం
c)
య గణం
4.
U l ఏ గణం
a)
హ గణం
b)
లగ గణం
c)
భ గణం
5.
I U ఏ గణం
a)
గల గణం
b)
లగ గణం
c)
రగణం
6.
U U ఏ గణం
a)
గల గణం
b)
ల గ గణం
c)
గగ గణం
7.
I I ఏ గణం
a)
గ గ గణం
b)
లగ గణం
c)
లల గణం
8.
U U U ఏ గణం
a)
మ గణం
b)
తగణం
c)
య గణం
9.
U I I ఏ గణం
a)
మ గణం
b)
భ గణం
c)
త గణం
10.
I U U ఏ గణం
a)
హ గణం
b)
త గణం
c)
య గణం
11.
వందనం ఏ గణం
a)
భగణం
b)
జ గణం
c)
ర గణం
12.
బలము ఏ గణం
a)
యగణం
b)
త గణం
c)
న గణం
13.
శతకం ఏ గణం
a)
మ గణం
b)
స గణం
c)
త గణం
14.
ఐక్యత ఏ గణం
a)
తగణం
b)
భ గణం
c)
జ గణం
15.
గౌరవం ఏ గణం
a)
త గణం
b)
జ గణం
c)
ర గణం
Reset
