Worksheetsపిరియాడిక్ టెస్ట్ మోడల్ II
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
సందేశం అంటే అర్థం
a)
సమాచారం
b)
బంధువు
c)
వింత
2.
దగ్గర వ్యతిరేక పదం
a)
తొందరగా
b)
దూరం
c)
సంతోషం
3.
పట్నం బహువచనం
a)
పట్నాలు
b)
పట్టం
c)
పట్టెలు
4.
భర్త తల్లిని .......... అంటారు
a)
వదిన
b)
అత్తమ్మ
c)
అక్క
5.
ఈ క్రింది వాటిలో పురుషులు కానిది
a)
నాన్న
b)
కొడుకు
c)
భార్య
6.
ఇన్నాళ్లు నన్ను పోషించినందుకు మీకు...........
a)
సంతోషం
b)
బాధపడుతున్న
c)
కృతజ్ఞతలు
7.
పూర్వం అంటే అర్థం
a)
మునుపు
b)
క్రితం
c)
రెండు కాదు
d)
రెండు అవును
8.
క్రింది వాటిలో సంయుక్తాక్షరం కానిది
a)
ఉత్తరం
b)
అమావాస్య
c)
ఉత్సాహం
9.
ముసలి చిలుకా గిరగిరా తిరిగి నేల మీద పడి............
a)
నవ్వింది
b)
ఏడ్చింది
c)
మరణించింది
10.
భార్య తండ్రిని ............ అంటారు
a)
నాన్న
b)
అన్న
c)
మామయ్య
100 %
