wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

పిరియాడిక్ టెస్ట్ మోడల్ పేపర్ -II

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థినాడు నాడు ఏ పండుగ వస్తుంది?

a)

ఉగాది

b)

సంక్రాంతి

c)

వినాయక చవితి

2.

కుమార స్వామి వాహనం పేరు.

a)

ఎలుక

b)

నెమలి

c)

పులి

3.

వినాయకుడు గణ నాయకుడు కావాలని ఎవరి చుట్టూ తిరిగాడు.

a)

ఎలుక చుట్టూ

b)

కుమారస్వామి చుట్టూ

c)

శివపార్వతుల చుట్టు

4.

విఘ్నము అంటే అర్థం

a)

అవాంతరము

b)

అడ్డు

c)

పైరెండు

5.

కద్దని అంటే అర్థం

a)

ఉన్నదని

b)

లేదని

c)

అన్నదని

6.

వట్టి మాటలు కట్టి పెట్టి .........తల పెట్టు

a)

మట్టిని

b)

కండలను

c)

గట్టిమేలు

7.

దేశమును ప్రేమించుమన్నా గేయ రచయిత

a)

నన్నయ

b)

గురజాడ అప్పారావు

c)

పోతన

8.

ఈడు జంట పదం.

a)

పంట

b)

ఈడులు

c)

జోడు

9.

పార్వతి దేవీ .....తో బొమ్మను చేసింది.

a)

శనగపిండి

b)

మట్టి

c)

నలుగుపిండీ

10.

రవి ,రాజు ,లలిత కలిసి ఊరికి వెళ్లారు ...... అక్కడ బట్టలు కొన్నారు.

a)

అతడు

b)

వాళ్ళు

c)

అది