Free Printable Worksheets
NEW
Font size
More settings
ఆకాశం గగనం అంబరం పదాలకు సరైన పర్యాయపదం
నభము
మేఘము
పిడుగు
పిడుగు అ శని సరి అయిన పర్యాయపదం
కులిశము
వారిదము
అడవి వనము సరైన పర్యాయపదం
పన్నగము
విపి నము
రవి
సూర్యుడు భానుడు సరైన పర్యాయపదం
అభ్రము
నిర్ఘాతం
పతంగుడు
మేఘము మబ్బు సరైన పర్యాయపదం
అశ నీ
సూర్యుడు
పాము సర్పము సరైన పర్యాయపదం
అమృతము
డెందము ఎద సరైన పర్యాయపదం
కీర్తి
గగనం
హృదయం
అగ్ని వహ్ని సరైన పర్యాయపదం
చిచ్చు
వాయువు
నీరు వారి సరైన పర్యాయ పదం
జగము
జలము
ధ్వని
జగతి లోకము సరైన పర్యాయపదం
అగ్ని