wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

కుంరం భీం (తెలుగు క్విజ్- 2)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

పట్టి అంటే అర్థం ఏమిటి

a)

పన్ను

b)

మేక

c)

ఎద్దు

d)

చేయి

2.

భీమ్ కుటుంబం సంకెన పెల్లి వదిలి ఎక్కడికి చేరుకున్నారు

a)

ఘనపూర్

b)

అమిన్ పూర్

c)

సుర్ధా పూర్

d)

జోధాపూర్

3.

భీమ్ కొట్టిన దెబ్బకు చనిపోయింది ఎవరు

a)

నిద్ధిక్

b)

సిద్దిక్

c)

సిద్ధిన్

d)

మిద్ధిక్

4.

భీమ్ తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆలోచనతో ఎవరి వద్దకు బయలుదేరాడు

a)

మాదు

b)

సిద్ధిక్

c)

రాకాసి

d)

ముఖాసి

5.

ముఖా సి ఏ ప్రాంతంలో ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడు

a)

భారీ లొద్ది

b)

సుర్ధా పూర్

c)

సంకెన పెల్లి

d)

ఘనాపూర్