wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Biology Quiz 31

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Which of the following is the correct path taken by urine in our body ?

మానవ శరీరం లో మూత్రం ప్రయాణించే మార్గం

a)

Kidney ,urethra ,ureter ,bladder

మూత్రపిండం, ప్రసెకం, మూత్ర నాళం,మూత్రాశయం

b)

Kidney, ureter ,bladder ,urethra

మూత్ర పిండం,మూత్రనాళం,మూత్రాశయం,ప్రసీకం

c)

Kidney, bladder, ureter ,urethra

మూత్ర పిండం,మూత్రాశయం,మూత్ర నాళం,ప్రసెకం

d)

Kidney, urethra, bladder, ureters

మూత్రపిండం,ప్రసెకం, మూత్రాశయం,మూత్ర నాళం

2.

Major component of urine is

మూత్రంలో అధికంగా ఉండేది

a)

Urea

యూరియా

b)

Uric acid

యూరిక్ ఆమ్లం

c)

Ammonia

అమోనియా

d)

Water

నీరు

3.

Dark coloured outer zone of the kidney is called

మూత్రపిండాల్లో ముదురు రంగులో ఉండే బయటి భాగం

a)

Cortex

వల్కలం

b)

Medulla

దవ్వ

c)

Ureterమూత్రనాలం

d)

Urethra

ప్రసెకం

4.

All of the following belong to the urinary system except

ఈ క్రింది వానిలో మూత్రవ్యవస్థకు సంబంధం లేనిది

a)

Urethra

ప్రసెకం

b)

Ureter

మూత్ర నాళం

c)

Bladder

మూత్రాశయం

d)

Artery

ధమని

5.

All the following are principle solutes of urine except

ఈ క్రింది వానిలో మూత్రంలో లేని దానిని గుర్తించండి

a)

Urea

యూరియా

b)

Creatinine

క్రియాటినిన్

c)

Uric acid

యూరిక్ ఆమ్లం

d)

Hydrochloric acid

హైడ్రోక్లోరిక్ ఆమ్లం

6.

Skin sends out wastes like

చర్మం ద్వారా బయటకు వెళ్ళే వ్యర్థాలు

a)

Water

నీరు

b)

Salts

లవణాలు

c)

Urea

యూరియా

d)

Water and salts

నీరు,లవణాలు

7.

Identify the correct sentence given below

క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి

a)

Right kidney - slightly lower than left kidney

కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే దిగువగా ఉంటుంది

b)

Right kidney - slightly higher than left kidney

కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే ఎగువగా ఉంటుంది

c)

Right kidney- left kidney are same height

కుడి మరియు ఎడమ మూత్రపిండాలు ఒకే ఎత్తులో ఉంటాయి

d)

Right kidney- is nearer to vertebral column than left kidney

కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే వెన్నెముకకు దగ్గరగా ఉంటుంది

8.

Excess amino acids in the body are broken down to form urea in

శరీరంలో అధికంగా ఉన్న అమైనో ఆమ్లాలు యూరియా గా ఎక్కడ మార్చబడతాయి

a)

Kidney

మూత్రపిండం

b)

Liver

కాలేయం

c)

Spleen

ప్లీహం

d)

Pancreas

క్లోమం

9.

The inner medullary region of kidney is in

మూత్రపిండం లోపలి భాగంలో ఉండే దవ్వ ఏ రంగులో ఉంటుంది

a)

Dark colour

ముదురు రంగు

b)

Pale colour

లేత రంగు

c)

White colour

తెలుపు రంగు

d)

Black colour

నలుపు రంగు

10.

A biological process involved in separation and removal of waste from body

ఏ జీవక్రియలో శరీరంలోని వ్యర్థాలు వేరుచేయబడి తొలగించబడతాయి

a)

Digestion

జీర్ణక్రియ

b)

Excretion

విసర్జన

c)

Transport

రవాణా

d)

Circulation

ప్రసరణ

11.

The blood vessel that brings oxygenated blood loaded with waste products to kidney

ఏ రక్తనాళము వ్యర్థాలతో కూడిన ఆమ్లజని సహిత రక్తాన్ని మూత్రపిండాలకు తీసుకొని వస్తుంది

a)

Renal vein

వృక్క సిరా

b)

Renal artery

వృక్క ధమని

c)

Pulmonary artery

పుపుస ధమని

d)

Pulmonary vein

పుపుస సిరా

12.

The position of the right kidney is lower than the left kidney due to the presence of this organ above

కుడి మూత్రపిండం పైభాగంలో ....... ఉండటం వల్ల ఎడమ మూత్రపిండం కంటే దిగువగా ఉంటుంది

a)

Pancreas

క్లోమం

b)

Liver

కాలేయం

c)

Lung

వూపిరితిత్తి

d)

Heart

గుండె

13.

The most poisonous of all waste products of metabolism is

జీవక్రియల ఫలితంగా ఏర్పడే అన్ని వ్యర్థాల లో ప్రమాదకరమైనది

a)

Ammonia

అమోనియా

b)

Urea

యూరియా

c)

Uric acid

యూరిక్ ఆమ్లం

d)

Bile pigments

బైల్ వర్ణకాలు

14.

The size of kidney in human beings

మానవ మూత్రపిండ పరిమాణం

a)

10cm. In length,5cm. in breadth,4 cm. in thickness

b)

6 cm. In length,10cm. in breadth,5 cm. in thickness

c)

5 cm. In length,10 cm. in breadth,4 cm. in thickness

d)

None

15.

......and...... are exit from hilum of each kidney

మూత్రపిండం నొక్కు భాగం నుండి బయటకు వచ్చే నాళాలు

a)

Renal vein,ureter

వృక్క సిరా,మూత్ర నాళం

b)

Renal artery,ureter

వృక్క ధమని,మూత్ర నాళం

c)

Renal vein,Renal artery

వృక్క సిరా,వృక్క ధమని

d)

None

ఏదీ కాదు