Worksheets10 biology quiz 32
Total questions: 15
Worksheet time: 8mins
The structural and functional unit of human kidney
మూత్ర పిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం
Nueron
న్యూరాన్
Nephron
నెఫ్రాన్
Nephredia
నెఫ్రీడియా
Flame cell
Arrange the following parts in sequencial order
క్రింది వానిని వరుస క్రమంలో రాయండి
1.collecting tube
సంగ్రహణ నాళం
2.pyramids
పిరమిడ్స్
3.DCT
దూరస్థ సంవళిత నాళం
4.ureters
మూత్ర నాళం
5.pelvis
ద్రోణి
6.calyces
కెలిసిస్
3,1,2,6,5,4
1,2,3,4,5,6
3,4,5,2,1,6
1,2,4,5,3,6
Bowman's capsule is lined by a single layer of squamous epithelial cells called
భౌమన్ గుళిక గోడలోని కణాలు ఉపకళా కణజాలం తో ఏర్పడతాయి వీటిని .......అంటారు
Raphides
రాఫీడ్స్
Erythrocytes
ఏరిత్రో సైట్స్
Podocytes
పొడో సైట్స్
Dopocytes
Identify the x,y in the given diagram
పటం లోని X, Y లను గుర్తించండి
PCT and Bowman's capsule
PCT, భౌమన్ గుళిక
Bowman's capsule and efferent arteriole
భౌమన్ గుళిక,అపవాహి ధమనిక
Bowman's capsule and afferent arteriole
భౌమన్ గుళిక,అభివాహి ధమనిక
Glomerulus and efferent arteriole
గ్లోమెరులూస్,అపవాహి ధమనిక
A cluster of capillaries in kidney
మూత్రపిండం లోని రక్త కేస నాళికా గుచ్చాన్ని......అంటారు
Glomerulus
గ్లోమెరులస్
Pyramids
పిరమిడ్స్
Calyces
కెలిసిస్
Ureter
మూత్రనాలం
Urinifereous tubules are found in
వృక్క నాళాలు ఇక్కడ గమనించవచ్చు
Kidneys
మూత్రపిండం
Testis
ముష్కాలు
Ovary
ఓవరీ
Stomach
జీర్ణాశయం
Uriniferous tubule is the structural and functional unit of
వృక్కనాళాలు వేటి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణలు
Liver
కాలేయం
Kidney
మూత్రపిండం
Brain
మెదడు
Lung
వూపిరితిత్తి
The endocrine gland present on kidney is
మూత్రపిండం పైభాగంలో ఉండే గ్రంథి
Thyroid
థైరాయిడ్
Pancreas
క్లోమం
Adrenal gland
అధివృక్క గ్రంధి
Pituitary gland
పీయూష గ్రంధి
Way of passage of urine in human body
శరీరం నుండి మూత్రాన్ని బయటకు పంపే భాగము
Kidney
మూత్రపిండం
Ureters
మూత్రనాలం
Urethra
ప్రసీకం
Urinary bladder
మూత్రాశయం
Place of filtration of blood in nephron
నెఫ్రాన్ లోని ఏ భాగంలో రక్తం వడబోయ పడుతుంది
Bowman's capsule
భౌమన్ గుళిక
Henle's loop
హీన్లీ శిక్యం
Proximal convoluted tubule
సమీపస్థ సంవళిత నాళం
DCT
Renal capsule includes
వృక్క గుళిక లో వుండునవి
Bowman's capsule,glomerulus
భౌమన్ గుళిక,గ్లోమెరులస్
Bowman's capsule
భౌమన్ గుళిక
Glomerulus
గ్లోమెరులస్
None
ఏదీ కాదు
Renal tubule includes
వృక్క నాళిక లోని భాగాలు
PCT
DCT
PCT,DCT,loop of henle
Loop of henle
In renal tubule U shaped structure is called
వృక్కనాళికలో U ఆకారంలో ఉండే నిర్మాణము
PCT
DCT
Loop of henle
PCT,DCT
A network of peritubular capillaries formed from______
బాహ్య రక్తకేశనాళిక వల దేని నుండి ఏర్పడుతుంది
Efferent arteriole
అపవాహి ధమనిక
Afferent arteriole
అభివాహి ధమనిక
Efferent and afferent arteriole
అపవాహి ధమనిక,అభివాహి ధమనిక
None
ఏదీ కాదు
Finally the peritubular capillaries join to form _____
బాహ్య రక్తకేశనాళికలు అన్నీ కలిపి చివరగా .......గా ఏర్పడతాయి
Renal artery
వృక్క ధమని
Renal vein
వృక్క సిరా
Renal arteriole,renal venule
వృక్క ధమనిక,వృక్క సిరిక
None
ఏదీ కాదు
