wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Control and Corodination

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Central Nervous system : Brain and spinal cord : : Peripheral Nervous system : ???

కేంద్ర నాడీ వ్యవస్థ: మెదడు మరియు వెన్నుపాము : : పరిధీయ నాడీ వ్యవస్థ: ???

a)

Spinal nerves వెన్ను నాడులు

b)

Cranial nerves కపాలనాడులు

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

2.

Im the vital organ, being kept in cranium. Controls you to respond to the surroundings. Who am I? కపాలంలో భద్రం చేయబడిన అతి ముఖ్యమైన అవయవాన్ని. పరిసరాలతో నీ స్పందన అనను నియంత్రిస్తాను. నేనెవరిని?

a)

Spinal cord వెన్నుపాము

b)

Brain మెదడు

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

3.

____ part of brain extends as spinal cord. వెన్నుపాము గా ప్రయాణించే మెదడు భాగం___.

a)

Cerebellum అనుమస్తిష కము

b)

Pons ఫాన్స్

c)

Medulla ablongata మజ్జ్జా ముఖము

d)

All the baove పైవన్నీ

4.

Grey matter lies on ____ region for brain while the smae lies on ____ region for spinal cord.

a)

Outer. Inner

వెలుపలి లోపలి

b)

Inner. Outer

లోపలి. వెలుపలి

c)

Anterior posterior

పూ ర్వాంతము. పరాంతము

d)

Posterior. Anterior

పరాంతము. పూర్వాన్తము

5.

White matter includes ___. తెల్లని రంగు పదార్థం లో ఉండేది___.

a)

Cytons and dendrites. కడ దేహాలు మరియు dendrite లు.

b)

Axons with myalinated sheats మైలిన్ తొడుగు కలిగిన ఎగ్జాన్ లు

c)

Neurons న్యూరాన్లు

d)

All the above పైవన్నీ

6.

Who was the first to observe the controlling function of spinal cord in reflexes/ muscular movements? మొట్టమొదటిగా వెన్నుపాము లోని ప్రతీకార చర్య ల లో నిర్వహణ విధిని గమనించిన వారు ఎవరు?

a)

Charles's bell

చార్లెస్ బెల్

b)

Francois Menzendai

ఫ్రాన్సిస్ మెంజెండై

c)

Both ఇద్దరూ

d)

Leonardo Da Vinci and Stephan Hels

లియోనార్డో డా విన్స్సీ మరియు స్టీఫెన్ హెల్స్

7.

Dorsal root of spinal cord is meant for___. వెన్నుపాములో ని ఉష్ణ మూలం ఇందు కొరకు పని చేస్తుంది?

a)

Receiving impulses జ్ఞాన ప్రచొదనాలను స్వీకరించటం.

b)

Sending out signals ఆదేశాలను వెలుపలికి పంపటం.

c)

Both రెండూ

d)

Neutral తటస్థమ్

8.

Spinal nerves are___pairs. వెన్ను నాడులు____ జతలు.

a)

12

b)

31

c)

42

d)

43

9.

Spinal cord is surrounded and protected by cylindrical___. వెన్నుపాము రాము స్థూపాకారంగా ఉండే____చేత ఆవరించబడి రక్షించబడుతుంది.

a)

Vertebral coloumn వెన్నెముక

b)

Cranium కపాలం

c)

Ribcage ఉరః పంజరం

d)

All the above పైవన్నీ

10.

____ neurons in spinal cord connects sensory nerves to motor nerves.

వెన్నుపాములో ని____నాడీ కణాలు జ్ఞాన నాడులను చాలక నాడులను కలుపుతాయి

a)

Inter మధ్యస్థ

b)

Sensory జ్ఞాన

c)

Spinal వెన్ను

d)

All the above పైవన్నీ

11.

Which one is not the correct statement regarding spinal cord? వెన్నుపామును గురించిన క్రింది వాక్యములు ఏది సరైనది కాదు?

a)

Controls reflexes అసంకల్పిత ప్రతిచర్యలను నియంత్రిస్తుంది.

b)

Acts as bridge between brain and body parts మెదడుకు శరీర భాగాలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తుంది.

c)

Acts as processing unit for memories and thoughts. ఆలోచనలను, జ్ఞాపకాలను నిర్వహిస్తూ నిలువ చేస్తుంది.

d)

Part of Central nervous system కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగము.

12.

Ventral root for spinal cord controls the following one ___. వెన్నుపాము యొక్క మూలము క్రింది వానిని నిర్వహిస్తుంది.

a)

Heartbeat హృదయ స్పందన

b)

Muscular movent కండరాల కదలిక.

c)

Tactile sensation స్పర్శకు సంబంధించిన జ్ఞానం.

d)

Vision కంటి చూపు.

13.

H shaped part of spinal cord is known as___. H ఆకారంలోని వెన్నుపాములో ని భాగమును___ అంటారు..

a)

Grey matter బూడిద రంగు పదార్థం

b)

White matter తెలుపు రంగు పదార్థం

c)

Both రెండూ

14.

No. Of cranial nerves___ pairs.

కపాల నాడుల సంఖ్య___ జతలు.

a)

12

b)

31

c)

43

d)

All the above పైవన్నీ

15.

Spinal cord is covered by membrane named___. వెన్నుపాము ను కప్పి ఉంచే పొరకు పేరు__.

a)

Piameter మృధ్వి.

b)

Durameter వరాశక

c)

Archoid meter లౌతికల

d)

Meninges మెనింజేస్