wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

L.8. భాషాంశాలు

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

దండం అను పదానికి అర్థం

a)

దండ

b)

పూలదండ

c)

నమస్కారం

d)

కారం

2.

విలువ- అను పదానికి పర్యాయపదాలు

a)

ఖరీదు, మూల్యం

b)

డబ్బు ,ఆస్తి

c)

నమస్కారం, అంజలి

d)

వెండి, రజతం

3.

సంతోషం- అను ప్రకృతి పదానికి వికృతి పదం

a)

సంతషం

b)

సంతసం

c)

సుఖం

d)

ఆనందం

4.

అష్టదిక్కులు- ఏ సమాసపదం

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

షష్టి తత్పురుష సమాసం

d)

చతుర్ది తత్పురుష సమాసం

5.

పట్టపగలు -ఏసంధి పదం

a)

ద్విరుక్తటకార సంధి

b)

అకార సంధి

c)

సవర్ణదీర్ఘ సంధి

d)

ఉత్వ సంధి