NEW
Font size
WorksheetsControl and Corodination
Total questions: 31
Worksheet time: 16mins
A cat starts to run after a rat immediately after watching it. Rat is a stimulus for cat. This is the _____ a cat can show.
పిల్లి ఎలుక ను చూడగానే వెంట పడుతుంది. ఎలుక పిల్లికి ఉద్దీపన అయితే పిల్లి చూపే ప్రవర్తన ____.
Sensitivity క్షోభ్యత
Response ప్రతిస్పందన
Sensitisation జ్ఞానము
All the above పైవన్నీ
To show response to stimulus is known as____.
ఉద్దీపనలు కు ప్రతిస్పందన చూపడం____ అంటారు.
Sensitisation జ్ఞానము
Sensitivity క్షోభ్యత
Response ప్రతిస్పందన
All the above పైవన్నీ
Brain : cranium : : spinal cord : ???
మెదడు : కపాలం : : వెన్నుపాము : ???
Bones ఎముకలు
Skeleton అస్థి పంజరం
Spinal coloumn స్పైనల్ కాలూమ్
Vertebral coloumn వెన్నెముక
Greek Phsiologist first observed two types of nerves in humans___.
మానవులలో రెండూ రకాల నాడులున్నాయని మొదటగా గమనించిన గ్రీకు శరీర ధర్మ saastravetha___.
Leonardo Da Vinci లియోనార్డో డావిన్సీ
Charles Darwin చార్లెస్ డార్విన్
చార్లెస్ బెల్ charles bell
Galan గాలన్
Structural and functional unit of Nervous system___.
నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము__.
Nephron నెఫ్రాన్
Alveoli వాయు గొని
Neuron న్యూరాన్
All the above పైవన్నీ
నాడీ వ్యస్థలో ఒక నాడీ కణం నుండి మరొక నాడీ క నానికి సమాచారాన్ని చెర వేసే క్రియాత్మక భాగం___
Functional region where information is passed from one neuron to other in nervous system
Electric impulse ఎలక్ట్రిక్ ప్రచోదనం
న్యూరో ట్రాన్స్మిటర్ neuro transmitter
Synapse నాడీ కన సంధి.
All the above పైవన్నీ
In synapse where information passes in the form of ____.
నాడీ కన సంధి ద్వారా సమాచారం ఈ క్రింది విధాము గా ప్రసారం అవుతుంది.
Electric impulse విద్యుత్ ప్రచోదనం
న్యూరో ట్రాన్స్ మిటర్ neuro transmitter
Both రెండూ
హార్మోన్స్ harmons
Knee jerk reaction is an example for___.
మోకాలి లో ప్రతిచఆర్య ____ కు ఉదాహరణ
Involuntrary reaction అనియంత్రిత ప్రతిస్పందన
Voluntary reaction నియంత్రిత ప్రతిస్పందన
Reflex reaction అసం కల్పిత ప్రతీకార చర్యా/ ప్రతిస్పందన
Reflexes are under control of ___
అసంకల్పిత ప్రతిచర్యలు ___ ఆదీన్ లో జరుగుతాయి.
Spinal cord వెన్నుపాము
Brain 🧠 మెదడు
Both రెండూ
None ఏదీకాదు
Cerebrum, diencephalon : fore brain
Cerebellum, medulla ablongata : ??
మస్తిష్కం, dvaaragordam: ముందు మెదడు : : అనుమస్టిష్కం , మాజ్జా ముఖం : ??
Hind brain వెనుక మెదడు
Mid brain మధ్య మెదడు
Both రెండూ
None ఏదీకాదు
Center for intelligence, memory and logical thinking ___
తెలివితేటలకు, జ్ఞాపక శక్తికి, తార్కిక ఆలోచనలకు మూల కేంద్రము__.
Cerebellum అనుమస్తిష్కం
Cerebrum మస్తిష్కం
Medulla ablongata మజ్జ్జా ముఖము
Diencephalon ద్వార గోర్థం
Body equilibrium is being maintained by ___.
శరీర సమతా స్థితి ___ ద్వారా నిర్వహించ బడుతుంది.
Cerebrum మస్తిష్కం
Cerebellum అనుమస్తిష్కం
Both రెండూ
Brain stem మెదడు కాండం
Peripheral nervous system that maintains involuntary reactiona itself called___ nervous system .
పరిధీయ నాడీ వ్యవస్థ అనియంత్రిత ప్రతిస్పందన లను నియంత్రిస్తూ ____ నాడీ వ్యవస్థ గా పనిచేస్తుంది.
Para sympathetic సహానుభూత పర
Sympathetic సహనుభూత
Autonomous స్వయం చ్చొడిత
None ఏదీకాదు
Defficiency of ____ harmone causes Diabetes.
మధుమేహ ( చక్కెర) వ్యాధి కి కారణం అయినది కింది హార్మోన్ లోపం.
Insulin ఇన్సులిన్
Glucagon గ్లూకగాన్
Adrinalin అడ్రినలిన్
None ఏదీకాదు
In Latin, islets means__.
ఐలెట్స్ అనగా Latin అర్థం___.
Continent ఖండము
Peninsula ద్వీపకల్పం
Island ద్వీపం
All the abive పైవన్నీ
Chemicals secreted by ductless glands__.
నాళాలు లేని గ్రంధులు స్రవించే స్రావాలను ___ అంటారు
Chemicals రసాయనాలు
Enzymes ఎంజైమ్ లు
హార్మోన్స్ harmones
All the abive పైవన్నీ
Fight and flight harmone: adrinalin
Concentrated urine : vassopressin
Master gland : pancrease.
Correct the mismatched one and rewrite it.
పోరాట పలాయన హార్మోన్: అద్రిన
లిన్
ఘాడత గల మూత్రం: వాసా ప్రీసిన్
ప్రధాన గ్రంధి : క్లోమం
పైవానిలో సరికాని జత ను గుర్తించి సరి చేసి వ్రాయండి.
Fight and flight harmone: vassopressin పోరాట పలాయన హార్మోన్: వాసొప్రేసిన్
Master gland : adrinal gland
ప్రధాన గ్రంధి : అడ్రినల్ గ్రంథి.
Master gland : pitutary gland
ప్రధాన గ్రంధి : పిట్యూటరీ గ్రంధి
All the above పైవన్నీ
Liver : exocrine gland
Pitutary gland : endocrine gland
Pancrease: ??
కాలేయం: నాల సహిత గ్రంధి.
పిట్యూటరీ గ్రంధి : వినాల గ్రంధి.
క్లోమం: ??
Master gland ప్రధాన గ్రంధి
Mixed gland మిశ్రమ గ్రంధి
Endocrine gland వినాల గ్రంధి
Exocrine gland నాళ సహిత గ్రంధి.
Homeostasis is the maintanance of __.
శరీర సమగాస్తితి అనగా_____ నీ నియంత్రించడం.
Concentration of body fluids
శరీర ద్రవాల గాఢత
Harmones levels in blood
రక్తంలో హార్మోన్ల స్థాయి
Body temperature 🌡️ శరీర ఉష్ణోగ్రత
All the above పైవన్నీ
Finction for thyroxin is to maintain ___ .
థైరాక్సిన్ హార్మోన్ విధి___ నీ నియంత్రించడం.
Body metabolism శరీర ధర్మ చర్యలు
General growth సాధారణ పెరుగుదల
Both రెండూ
Bone development ఎముకల పెరుగుదల
Male harmone ___
పురుష హార్మోన్_____.
టెస్టోస్టెరోన్ testosteron
ఈస్ట్రోజెన్ estrogen
Progesteron ప్రోజేస్తిరాన్
Adrinalin అడ్రినలిన్
Harmone responsible for embryo implantation___.
పిండ ప్రతి స్థాపనకు కారణమయ్యే హార్మోన్___.
Estrogen ఈస్ట్రోజెన్
Progesteron ప్రోజేస్తిరా న్
Both రెండూ
టెస్టోస్టెరోన్ teatosteron
_____ harmon is useful to store seeds for longtime a without germination.
____ హార్మోన్ విత్తనాలను ఎక్కువ కాలం మొలకెత్తే పని లేకుండా నిలువ చేయొచ్చు.
Gibberellin జిబ్బరెలిన్
Auxin అక్సిన్
Cytokinin సైటోకైనిన్
Abscisic acid అబ్సిసిక్ ఆమ్లం
Harmon released in plants is known as___.
మొక్కల్లో విడుదల అయ్యే హార్మోన్___.
Harmone
Enzyme ఎంజైం
Zooharmone జంతు హార్మోన్
ఫైటో హార్మోన్ phyto harmone
Harmone promotes cell division____.
కనవిభజన ను ప్రోత్సహించే హార్మోన్___.
Cytokinin సైటోకైనిన్
Auxin అక్సిన్
Gibberellin జిబ్బరెలిన్
Ethyline ఇతీలిన్
Harmone that prevents wastage of water from plants during summer season___.
వేసవిలో నీటి నష్టాన్ని నివారించే హార్మోన్___.
Cytokinin సైటోకైనిన్
Auxin అక్సిన్
Abscisic acid అబ్సిసిక్ ఆమ్లం
Harmone that promotes plant growth by causing cell elongation___.
కణం సాగుదల ద్వారా మొక్క పెరుగుదలను ప్రోత్సహించే ఫైటో హార్మోన్___.
Auxin అక్సిన్
Cytokinin సైటోకైనిన్
Both రెండూ
గిబ్బెరెల్లిన్ gibberellin
First extracted phytoharmone___
మొదటగా మొక్క నుండి వెలికి తీసిన హార్మోన్___.
Cytokinin సైటోకైనిన్
Auxin అక్సిన్
Etheline ఇతలిన్
Abscisic acid అబ్సిసిక్ ఆమ్లం
Folding of leaves on touching is shown in Mimosa plant. This is example for___.
మైమోసా mokka ఆకులు ముట్టుకోగానే ముడుచుకు పోవడం _____ రకమైన మొక్క ప్రతిస్పందన కి ఉదాహరణ.
Tropic movement అనువర్తన చలనం
Nostic movement నాష్టిక్ చలనం
Both రెండూ
Growth of stem towards light : photo tropism
Growth of roots towards ground: ??
Mokka కాండం కాంతి వైపుకు పెరగడం: కాంతి అనువర్తనం
వేరు నేలలోని పెరగడం:??
Thigmotropism
Chemo tropism రసాయన అనువర్తనం
Geo tropism గురుత్వ అనువర్తనం
Nastic movement నాస్తీక్ చలనం
Which of the following is not a growth inhibiting harmone( but not promoting harmone)
కింది వానిలో ఏది పెరుగుదల చెందించే హార్మోన్ కాదు?
Auxin అక్సిన్
Cytokinin సైటోకైనిన్
Gibberellin జిబ్బరెళ్లిన్
Abscisic acid అబ్సిసిక్ ఆమ్లం
