wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Economics 2tm

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ఈ క్రింది వానిలో తృతీయ రంగంగా దేనిని పేర్కొంటారు

a)

వ్యవసాయ రంగం

b)

పారిశ్రామిక రంగం

c)

తృతీయ రంగం

2.

CSO విస్తరించండి

a)

సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్

b)

సెంట్రల్ సైన్స్ ఆర్గనైజేషన్

c)

సెంట్రల్ స్టాటిస్టికల్ అసోసియేషన్

3.

14 బ్యాంకులను జాతీయకరణ చేసిన సంవత్సరం

a)

1980

b)

1969

c)

1975

4.

సైన్స్ అనగా

a)

పరికరాల నాణ్యత

b)

జ్ఞానసముపార్జన

c)

నూతన వస్తువుల తయారీ

5.

తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాల ను ఏమని వ్యవహరిస్తారు

a)

అభివృద్ధి చెందుతున్న దేశాలు

b)

ఆర్థికంగా వెనుకబడిన దేశాలు

c)

అభివృద్ధి చెందిన దేశాలు

6.

మన్మోహన్ సింగ్ నూతన పారిశ్రామిక తీర్మానం చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు

a)

1981

b)

1991

c)

1948

7.

NSSO

a)

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్

b)

నేషనల్ సైన్స్ సర్వే ఆర్గనైజేషన్

c)

నేషనల్ శాంపిల్ సర్వీస్ ఆర్గనైజేషన్

8.

సర్వసాధారణంగా వ్యవసాయరంగంలో కనిపించే నిరుద్యోగిత

a)

స్వచ్ఛంద నిరుద్యోగిత

b)

సంక్లిష్ట నిరుద్యోగిత

c)

ప్రచ్ఛన్న నిరుద్యోగిత

9.

ప్రస్తుతం మన విద్యా వ్యవస్థ స్వరూపం

a)

10+2

b)

10+2+3

c)

10+2+3+2

10.

తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ అత్యధిక గలిగిన ప్రాంతాలు

a)

పటాన్ చెరువు

b)

మిర్యాలగూడ

c)

పై రెండు

11.

ఆరోగ్య కార్యక్రమం లో భాగంగా 108 అంబులెన్స్లను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి

a)

చంద్రబాబు నాయుడు

b)

చంద్రశేఖర రావు

c)

వైయస్ రాజశేఖర్ రెడ్డి

12.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మాణం జరిగింది

a)

గోదావరి నది

b)

తుంగభద్ర నది

c)

కృష్ణ నది