Worksheets5.చిన్నారి కల
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ప్రజ్ఞ వద్ద చాలా..............పుస్తకాలు ఉన్నాయి
a)
బొమ్మల
b)
కథల
c)
పాత
2.
ప్రజ్ఞకు కలలో ఏమి కనిపించాయి?
a)
చెట్లు
b)
కాగితం సంచులు
c)
ప్లాస్టిక్ సంచులు
3.
క్రింది వాటిలో ఏది భూమిలో కరగదు
a)
మట్టి వస్తువులు
b)
చెక్క వస్తువులు
c)
ప్లాస్టిక్ వస్తువులు
4.
నశించు పదానికి అర్థం
a)
పాడైపోవుట
b)
బాగుపడుట
c)
సంతోషపడుట
5.
వ్యర్థం పదానికి అర్థం
a)
లాభం
b)
నష్టం
c)
వృథా
6.
క్రింది పదాలలో విశేషణం కానిది ఏది
a)
అందం
b)
చేదు
c)
ఏనుగు
7.
"ప్రకృతి వనరులు వృథా చేసేంతగా మనకులేవు"అని ఎవరు అన్నారు
a)
కాగితం
b)
ప్రజ్ఞ
c)
గాంధీ
8.
"నీ ప్రతీ పుట్టిన రోజున ఒక మొక్కను నాటు"అని ఎవరు చెప్పారు
a)
అమ్మ
b)
చెట్లు
c)
కాగితం సంచులు
100 %
