wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Cell Structure and Function

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

____ is the structural and functional unit of life.

_____ జీవిలో క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము.

a)

Cell కణము

b)

Tissue కణజాలము

c)

Organ అవయవము

d)

Brick ఇటుక

2.

A thin,flexible membrane surrounds cell___.

కనమును ఆవరించి ఉండే, సాగేపలుచ నీ, సాగే గుణమును కలిగి ఉన్న పొర __

a)

Plasma membrane ప్లాస్మా త్వచం

b)

Cell wall కనకవచము

c)

Nuclear membrane కేంద్రక త్వచమ్

d)

All the above పైవన్నీ

3.

Plasma membrane is made of_____

ప్లాస్మా పొర _____ తో ఏర్పడుతుంది.

a)

Proteins ప్రొటీన్లు

b)

Lipids లిపిద్లు

c)

Both రెండూ

d)

Polysaccharides పాలి సాకరైడ్స్

4.

Why cell membrane is called semi permeable?

కన త్వచమును ఎందుకని పాక్షిక పారగమ్య త్వచం అంటారు?

a)

Membrane allows substances to pass through pora tana గుండా పదార్థాలను పొనిస్తుంది.

b)

Membrane won't allows substances to pass through pora tana గుండా పదార్థాలను పోనివ్వదు

c)

Membrane allows some of the substances to pass through పొర కొన్ని పదార్థాలను మాత్రమే తనగుందా పోనిస్తుంది.

d)

All the above పైవన్నీ

5.

How can we identify nucleus in a cell while observing in microscope?

మైక్రోస్కోప్ లో పరిశీలించే టప్పుడు కేంద్రకం ను ఎలా గుర్తిస్తారు?

a)

Nucleus is prominant part కేంద్రకం ప్రస్ఫుటం గా కనిపించే నిర్మాణం.

b)

Nucleus is larger than other cell organells

కేంద్రకం ఇతర క్కనాంగాల కన్నా పెద్దది.

c)

Both రెండూ

d)

Nucleus is smaller than all the cell organelles

ఇతర కనాంగాల కన్నా కేంద్రకం చాలా చిన్నది.

6.

Which of the following is not the function of cell membrane?

కింది వానిలో కన త్వచం విధి కానిది ఎది?

a)

Gives shape and size

కనానికి ఆకారాన్ని, పరిమాణాన్ని ఇస్తుంది.

b)

Provides protection from external environment

బాహ్య ప్రపంచం నుండి రక్షిస్తుంది.

c)

Allows substances selectively

Konni పదార్థాలను మాత్రం తన గుండా పోనిస్తుండి.

d)

Plays role in cell division కణవిభజన lo పాత్ర వహిస్తుంది.

7.

Which of the following is present only in plant cell?

కింది వానిలో ఎది వృక్ష కణం లో మాత్రం ఉంటుంది?

a)

Cell mbrane కన త్వచం

b)

Nucleus కేంద్రకము

c)

Cell wall కనకవచము

d)

Cell sap సెల్ శాప్

8.

Function of nucleus ___.

కేంద్రకం విధి___

a)

Cell division కణవిభజన

b)

Possesing genetic material జన్యు పదార్ధాన్ని కలిగి ఉంటుంది.

c)

Controls all the functions of cell.

కణం లో జరిగే పనులన్నింటినీ పర్యవేక్షిస్తుంది.

d)

All the above పైవన్నీ

9.

Cells without nuclear membrane___.

కేంద్రక త్వచం లేని కణాలు___.

a)

Eukaryotic నిజ కేంద్రక కణాలు

b)

Prokaryotic కేంద్రక పూర్వ కణాలు

c)

Both రెండూ

10.

Protoplasm = ____+ ____.

జీవ పదార్ధం = _____+ ____

a)

Nucleus. Cell membrane కేంద్రకం. కనాంగమ్

b)

Nucleoplasm. Chromosomes కేంద్రక ద్రవ్యం క్రోమోజోములు

c)

Nucleoplasm cyto plasm

కేంద్రక ద్రవ్యం. కన ద్రవ్యం

d)

Cytoplasm. Genetic material

జీవ పదార్ధం. జన్యు పదార్థం

11.

Schleden named nucleus as ____

శ్లీడెన్ కేంద్రకం ను ____ అని పిలిచాడు.

a)

Nucleolus కేంద్ర కాంశం

b)

Cytoplasm కన ద్రవ్యం

c)

Cytoblast సైటోబ్లాస్ట్

d)

All the above పైవన్నీ

12.

Stain used to observe mitochondria in microscope___.

మైక్రోస్కోప్ లో కణం లో నీ మైతోకాండ్రియ ను పరిశీలించడానికి ఉపయోగించే రంజకం___.

a)

Crystel violet

b)

Methylene blue

c)

Saffranine

d)

Janus green -B

13.

Mitochondria is also known as____.

మైటోకాంద్రియా కి మరొక పేరు___.

a)

Energy currency

b)

Power house

c)

Transformer

d)

Transmitter.

14.

Plant cells are comparatively sustainable and tough when compared with animal cells because___.

వృక్ష కణాలు జంతు కణాలతో పోల్చినప్పుడు గట్టి గాను, బాహ్య పరిసరాల ను తట్టుకోగల శక్తి నీ కలిగి ఉంటాయి.?

a)

They contain no nucleus కేంద్రకము ఉండకపోవడం

b)

They possess cell membrane కణత్వచం nu కలిగి ఉంటాయి.

c)

They posses nucleus

కేంద్రకం ను కలిగి ఉంటాయి.

d)

They possess cell wall

అవి కన కవచాన్ని కలిగి ఉంటాయి.

15.

Example for prokaryotic cell___.

కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ____

a)

Animal cell జంతు కణం

b)

Plant cell వృక్ష కణం

c)

Bacterial cellబాక్టీరియా కణం

d)

Blue green algae cell neeli ఆకుపచ్చ శైవల కణం

e)

3&4