Free Printable Worksheets
Font size
More settings
1. పల్లె అందాలు రచయిత?
కొఱవి గోపరాజు
ఈ. కృష్ణారావు
అచ్చి వెంకటాచార్యులు
వెంకన్న
2. పల్లెటూర్లు ఈ నిలయాలు.
శాంతి సౌభాగ్యాలకు
పగల కు
కోపాలకు
శత్రువుల
3. పల్లెటూర్లలో ఎటు చూసినా ఏమి కనిపిస్తుంది.
కాలుష్యం
చెత్త
పచ్చదనం
ఎండుటాకులు
4. చెరువులో ఏముంటాయి?
రాళ్లు
కాగితాలు
పద్మ లతలు
జంతువులు
5. బంతి చామంతి పూలు ఏ విధంగా ఉంటాయి ఊరికి?
గోరింటాకు అద్దినట్టు
తెల్లగా
పసుపు దిగినట్లు
నల్లగా