Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Prasunam Revision as a Quiz

Total questions: 21

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ఎండాకాలం కి ఇంకొక పేరు ఏమిటి?

a)

వానాకాలం

b)

వేసవికాలం

c)

చలికాలం

2.

___________లో ఆకులు రాలిపొతాయి.

a)

వానాకాలం

b)

వేసవికాలం

c)

చలికాలం

3.

నువ్వు టెన్నిస్ ______________.

a)

ఆడుతాను

b)

ఆడుతాడు

c)

ఆడుతావు

4.

ఇది మీ కుక్క.

If you restate it, you will get a new sentence. Fill up the blank.

ఈ కుక్క _____

a)

మనది

b)

మీది

c)

నాది

d)

మాది

5.

లింగం పేరు ఏమిటి?

a)

స్త్రీ లింగం

b)

పుంలింగం

c)

నపుంసకలింగం

6.

లింగం పేరు ఏమిటి?

a)

స్త్రీ లింగం

b)

పుంలింగం

c)

నపుంసకలింగం

7.

లింగం పేరు ఏమిటి?

a)

స్త్రీ లింగం

b)

పుంలింగం

c)

నపుంసకలింగం

8.

ఒక పక్షంలో ఎన్ని రోజులు ఉంటాయి?

a)

2

b)

7

c)

15

d)

30

9.

ఒక నెలలో ఎన్ని పక్షములు ఉంటాయి?

a)

2

b)

7

c)

15

d)

30

10.

Identify correct spelled word.

a)

వరిగెడ్డి

b)

వరిగ్గడి

c)

వరిగడ్డ

d)

వరిగడ్డి

11.

నిన్న శనివారం.

రేపు ఏమి వారము?

a)

సోమవారం

b)

ఆదివారం

c)

శుక్రవారం

d)

మంగళవారం

12.

____________ మా గురువుగారు.

a)

ఆవిడ

b)

అతను

c)

ఆమె

13.

_______ నా తమ్ముడు.

a)

ఆయన

b)

ఆవిడ

c)

ఆమె

d)

అతడు

14.

ఇందులో ఏది పువ్వు కాదు?

a)

డిశంబరు

b)

డాలియా

c)

జినియా

d)

నవంబరు

15.

అతడు పుస్తకం _______.

a)

చదివాను

b)

చదివాడు

c)

చదివావు

16.

అతడు సినిమా ___________.

a)

చూడలేదు

b)

చూసారు

c)

చూస్తారు

17.

యాభై ఆరు and ఎనభై ఏడు

a)

56 and 78

b)

65 and 87

c)

56 and 87

d)

55 and 77

18.

తొంభై ఎనిమిది and డెబ్భై తొమ్మిది

a)

98 and 78

b)

87 and 78

c)

97 and 98

d)

98 and 79

19.

ఆమె అన్నం _____________.

a)

తిన్నాడు

b)

తింటోంది

c)

తింటారు

20.

ఆమె నిద్ర ___________.

a)

లేచింది

b)

లేచారు

c)

లేస్తాడు

21.

  1. Do you like this Quiz?
  2. Are you ready for the exam?

a)

Yes and yes

b)

Yes and no

c)

no and Yes

d)

no and no

e)

yes yes yes totally yes of course