wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class 9 grammar

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

శతకసుధ పాఠం ఏ ప్రక్రియకు చెందినది

a)

వ్యాస

b)

పద్య

c)

గేయం

2.

ఈ పద్యానికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే

a)

మకుటం

b)

ముక్తకం

c)

శతకం

3.

సర్వేశ్వర అనే మకుటంతో పద్యం రాసిన కవి

a)

ధూర్జటి

b)

యధావాక్కుల అన్నమయ్య

c)

మారద వెంకయ్య

4.

మారద వెంకయ్య శతాబ్దం

a)

16

b)

15

c)

17

5.

భాస్కర శతకం రాసిన కవి

a)

పోతన

b)

మారద వెంకయ్య

c)

దుర్జటి

6.

ఉత్పల సత్యనారాయణాచార్య జన్మస్థలం

a)

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి

b)

ఖమ్మం జిల్లా చింతకాని

c)

హైదరాబాద్

7.

నిమ్మ గిరి నరసింహ శతకం రాసిన కవి

a)

అందె వెంకటరాజం

b)

ఇమ్మడి జెట్టి చంద్రయ్య

c)

మారద వెంకయ్య

8.

దూర్జటి ఎవరి ఆస్థాన కవి

a)

రాజరాజ నరేంద్రుడు

b)

గణపతి దేవుడు

c)

శ్రీ కృష్ణ దేవరాయలు

9.

నైతిక విలువలు పెంపొందించే వి

a)

పాటలు

b)

కథలు

c)

పద్యాలు

10.

యథావాక్కుల అన్నమయ్య శతాబ్దం

a)

15

b)

13

c)

12

11.

బద్దెన పద్యం మకుటం

a)

విశ్వదాభిరామ వినురవేమ

b)

సర్వేశ్వరా

c)

సుమతి

12.

మల్ల భూపాల యం నీతి శతకం రాసిన కవి

a)

ఎలకూచి బాలసరస్వతి

b)

యథావాక్కుల అన్నమయ్య

c)

మారద వెంకయ్య

13.

అందె వెంకటరాజం బిరుదు

a)

సహజకవి

b)

కవి శిరోమణి

c)

కవిబ్రహ్మ

14.

ఉత్పల సత్యనారాయణాచార్య కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది

a)

2002

b)

2001

c)

2003

15.

గౌరీభట్ల రఘు రామ శాస్త్రి శైలి

a)

సరళం

b)

క ఠినం

c)

మధురం

16.

ఇమ్మడి జెట్టి చంద్రయ్య జన్మస్థలం

a)

తాళ్లపల్లి

b)

కూకట్పల్లి

c)

బెల్లంపల్లి

17.

భాస్కర అనే మకుటంతో పద్యం వ్రాసిన కవి

a)

మారద వెంకయ్య

b)

ఇమ్మడి జెట్టి చంద్రయ్య

c)

యాదవకుల అన్నమయ్య

18.

సుభాషిత త్రిశతి సంస్కృతములో రాసినవారు

a)

ఉత్పల సత్యనారాయణాచార్య

b)

గౌరీభట్ల రఘురామ శాస్త్రి

c)

భర్తృహరి

19.

ఇమ్మడి జెట్టి చంద్రయ్య ఇతర రచనలు

a)

భక్త సిరియాల

b)

హేమంత శిశిర లు

c)

రాఘవ యాదవ పాండవీయం

20.

గౌరీభట్ల రఘురామ శాస్త్రి జన్మస్థలం

a)

సిద్దిపేట

b)

మండపేట

c)

మలకపేట