WorksheetsPhysics
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
పని ప్రమేయం దేనితో సూచిస్తారు
a)
ఆల్ఫా
b)
బీటా
c)
ఫై నాట్
d)
gama
2.
క్యాథోడ్ అనేవి ఆవేశ కణాల సముదాయం
a)
ధన
b)
రుణ
c)
ధన రుణ
d)
పైవన్నీ
3.
లోహ తల నుండి బయటకు రావడానికి ఒక ఎలక్ట్రాన్ కు కావలసిన కనిష్ట శక్తిని ఆలోహాపు
a)
పని ప్రమేయం
b)
కనిష్ట ప్రమేయం
c)
ప్రమేయం
d)
గరిష్ట ప్రమేయం
4.
జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ నామకరణం ఏ సంవత్సరంలో చేశాడు
a)
1895
b)
1896
c)
1897
d)
1898
5.
తైల బిందువు పై ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఎవరు?
a)
జె జే థామ్సన్
b)
రూథర్ఫర్డ్
c)
ఆర్ ఎ ఏ మిల్లి ఖాన్
d)
హెర్జ్
6.
ఒక ఎలక్ట్రాన్ పొందే శక్తి ఎంత?
a)
1eV
b)
2eV
c)
3eV
d)
4eV
7.
Cs పనిప్రమేయం ఎంత?
a)
2.12eV
b)
2.13eV
c)
2.14eV
d)
2.15eV
8.
ప్లాటినం పని ప్రమేయం ఎంత?
a)
5.64eV
b)
5.65eV
c)
5.66eV
d)
5.67eV
9.
h______ ఒక స్థిరాంకం
a)
zedge
b)
పౌనపుణ్యం
c)
ప్లాంక్
d)
ఫోటో విద్యుత్ ఫలితం
10.
ఒక్కొక్క ప్రోటాన్ శక్తిE=?
a)
hc
b)
hv
c)
hr
d)
herz
100 %
