Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Prakasam Lessons 4 to 6

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ఈ జీవరాశి పేరు ఏమిటి?

a)

తిమింగలం

b)

మెట్టతాబేలు

c)

సొరచేప

d)

కప్ప

2.

ఈ జీవరాశి పేరు ఏమిటి?

a)

తిమింగలం

b)

సొరచేప

c)

మెట్టతాబేలు

d)

కప్ప

3.

శ్రద్ధని బట్టి చదువు వస్తుంది.


విభక్తి పేరు ఏమిటి?

a)

తృతీయా విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

d)

షష్ఠీ విభక్తి

4.

నిఖిల్ తో ఆడుకున్నాను.


విభక్తి పేరు ఏమిటి?

a)

తృతీయా విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

d)

షష్ఠీ విభక్తి

5.

ఈమె నా యొక్క స్నేహితురాలు.


విభక్తి పేరు ఏమిటి?

a)

తృతీయా విభక్తి

b)

చతుర్థీ విభక్తి

c)

పంచమీ విభక్తి

d)

షష్ఠీ విభక్తి

6.

అనాకారి బాతుపిల్ల కథలో-

తల్లిబాతు ఎన్ని గుడ్లు పెట్టింది?

a)

5

b)

6

c)

7

d)

8

7.

కుందేలు వేగంగా పరుగెడుతోంది.


ఏది నామవాచకం?

a)

కుందేలు

b)

వేగంగా

c)

పరుగెడుతోంది

8.

"దానిమ్మ"


ఎమి నామవాచకము?

a)

చెట్టు పేరు

b)

పట్టణం పేరు

c)

మనిషి పేరు

d)

పండు పేరు

9.

నీకు ఒక తమ్ముడు ____(ఉండు)?

a)

ఉన్నాడా

b)

ఉన్నారా

c)

ఉంది

d)

ఉన్నాడు

10.

నీ బడి పేరు ______?

a)

ఏమిటి

b)

ఏక్కడ

c)

ఎందుకు

d)

ఎప్పుడు

11.

ఉత్తరాలు అందజేసేవాడు, ఎవరు?

a)

రక్షకభటుడు

b)

మేదరి

c)

తపలాబంట్రోతు

d)

న్యాయవాది

12.

ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాడు, ఎవరు?

a)

న్యాయవాది

b)

వ్యాపారి

c)

ఉపాధ్యాయుడు

d)

వడ్రంగి

13.

రకరకాల సరుకుల తో వర్తకం చేసేవాడు, ఎవరు?

a)

ఉపాధ్యాయుడు

b)

కళాకారుడు

c)

వ్యాపారి

d)

కంసాలి

14.

చెక్కతో వస్తువులు తయారుచేసేవాడు, ఎవరు?

a)

వడ్రంగి

b)

కమ్మరి

c)

మంగలి

d)

కుమ్మరి

15.

బట్టలు ఉతికి శుభ్రం చేసేవాడు, ఎవరు?

a)

మేదరి

b)

ఉపాధ్యాయుడు

c)

చాకలి

d)

కళాకారుడు

16.

వ్యతిరేక పదాన్ని గుర్తించండి :


మిత్రుడు

a)

స్నేహితుడు

b)

నేస్తం

c)

శత్రువు

17.

వ్యతిరేక పదాన్ని గుర్తించండి :


పిల్లలు

a)

చిన్నలు

b)

పెద్దలు

c)

బాలలు

18.

వ్యతిరేక పదాన్ని గుర్తించండి:


తూర్పు

a)

ఉత్తరం

b)

పడమర

c)

దక్షిణం

19.

వ్యతిరేక పదాన్ని గుర్తించండి:


సత్యం

a)

అశాంతి

b)

అసత్యం

c)

అజ్ఞానం

20.

వ్యతిరేక పదాన్ని గుర్తించండి :


ఆధారం

a)

అసత్యం

b)

నిరాధారం

c)

నిర్భయం

Similar Resources on Wayground