wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Prasunam Q1 Revision Quiz By Charan Padakula

Total questions: 21

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ఎండాకాలం కి ఇంకొ పేరు ఏమిటి?

a)

వానాకాలం

b)

వేసవికాలం

c)

చలికాలం

d)

శీతాకాలం

2.

-------లో ఆకులు రాలిపొతాయి.

a)

వానాకాలం

b)

వేసవికాలం

c)

చలికాలం

3.

నువ్వు టెన్నిస్ ________.

a)

ఆడుతాను

b)

ఆడుతాడు

c)

ఆడుతావు

4.

ఇది మీ కుక్క.

ఈ కుక్క _____

a)

మనది

b)

మీది

c)

మాది

d)

నాది

5.

ఈ బొమ్మలో కనిపించేది ఏ లింగము?

a)

స్త్రీ లింగం

b)

పుంలింగం

c)

నపుంసకలింగం

6.

ఈ బొమ్మలో కనిపించేది ఏ లింగము?

a)

పుంలింగం

b)

నపుంసకలింగం

c)

స్త్రీ లింగం

7.

ఈ బొమ్మలో కనిపించే వాళ్ళు ఏ లింగము?

a)

స్త్రీ లింగం

b)

పుంలింగం

c)

నపుంసకలింగం

8.

ఒక పక్షంలో ఎన్ని రోజులు ఉంటాయి?

a)

2

b)

7

c)

15

d)

30

9.

ఒక నెలలో ఎన్ని పక్షములు ఉంటాయి?

a)

2

b)

7

c)

15

d)

30

10.

Which one is correctly spelled?

a)

వరిగెడ్డి

b)

వరిగ్గడి

c)

వరిగడ్డి

d)

వరిగడ్డ

11.

నిన్న శనివారం.

రేపు ఏమి వారము?

a)

శుక్రవారం

b)

ఆదివారం

c)

సోమవారం

d)

మంగళవారం

12.

____________ మా గురువుగారు.

a)

ఆమె

b)

అతను

c)

ఆవిడ

13.

_______ నా తమ్ముడు.

a)

ఆయన

b)

ఆమె

c)

ఆవిడ

d)

అతను

14.

ఇందులో ఏది పువ్వు కాదు?

a)

మల్లెపువ్వు

b)

డాలియా

c)

నవంబరు

d)

జునియా

15.

అతడు పుస్తకం _______

a)

చదివాడు

b)

చదివాను

c)

చదివావు

16.

అతడు సినిమా __________.

a)

చూడలేదు

b)

చూసాను

c)

చూస్తారు

17.

యాభై ఆరు, ఎనభై ఏడు

a)

56 , 87

b)

86 , 57

c)

57 , 97

d)

76 , 87

18.

తొంభై ఎనిమిది , డెబ్భై తొమ్మిది

a)

98 , 79

b)

99 , 78

c)

97 , 89

d)

98 , 89

19.

ఆమె అన్నం _____

a)

తిన్నాడు

b)

తింటోంది

c)

తింటారు

20.

ఆమె నిద్ర _____________.

a)

లేచింది

b)

లేచారు

c)

లేస్తాడు

21.

Do you like this Quiz?

Are you ready for the exam?

a)

Yes and yes

b)

Yes and no

c)

no and Yes

d)

no and no

e)

yes yes yes totally yes of course