wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

MICROBIAL WORLD 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ADAPTIVE IMMUNITY IS AQUIRED BY____.

సాంక్రమిక అసంక్రామియత ఈ విధం గా కలుగుతుంది.

a)

VACCINES వాక్సిన్లు

b)

AFER EFFECTED BY DISEASE వ్యాధి కలిగిన తరువాత

c)

BOTH పైరెండూ

d)

BY BIRTH పుట్టుక తో

2.

సరి అయిన పాళ్లలో పోషకాలను కలిగిన మట్టి ని ________ అంటారు. SOIL WITH ADEQUATE QUANTITIES OF NUTRIENTS IS KNOWN AS_______.

a)

సారం లేని మట్టి INFERTILE SOIL.

b)

సారవంతం అయిన మట్టి FERTILE SOIL

c)

రెండూ BOTH

d)

మంచి మట్టి RICH SOIL

3.

FERTILITY IN SOIL IS INCREASED BY____. నేలకు సారం ______ వలన పెంపొందుతుంది.

a)

MANURES ఎరువులు

b)

MICRO ORGANISMS సూకశంస జీవులు

c)

BOTH పై రెండూ

4.

పొటాశీయుమ్ నెలలో లోపించటం వలన _____కలుగుతుంది.

lacking of potassium in soil causes ______.

a)

ధాన్యం తగ్గడం low yield of grains

b)

ఆకులు పండిపోవడం yellowing of leaves

c)

rottening of roots వేర్లు కుళ్లిపోవడం

d)

allt he above పైవన్నీ

5.

macro nutrients for plants________.

మొక్కలలో స్థూల పోషకాలు______.

a)

nitrogen నైట్రోజెన్

b)

potassium పొటాషియం

c)

phosphorus ఫాస్ఫర్యస్

d)

all the above పైవన్నీ

6.

మొక్కలకు నైట్రోజెన్___________ నుండి లభిస్తుంది. Source of nitrogen to plants_____.

a)

గాలి నుండి air

b)

నేల నుండి soil

c)

పై రెండు వనరుల నుండీ both soil and air

d)

నీటి నుండి. water

7.

Nitrogen is essential for _______ to plants. మొక్కలకు నైట్రోజెన్ ______ కోసం అవసరం.

a)

nitrogen metabolism నైట్రోజెన్ జీవక్రియ

b)

protein synthesis ప్రోటీన్ సంశ్లేషణ

c)

protein metabolism ప్రోటీన్ జీవక్రియ

d)

all the above పైవన్నీ

8.

గాలిలో నైట్రోజెన్ ______. Atmospheric nitrogen______.

a)

21%

b)

78%

c)

99%

d)

100%

9.

bacteria present in root nodules -of groundnut is called ______. వేరు శెనగ వేరు బూడిపే ల లో ఉండే బాక్టీరియా ______.

a)

azatobacter అజేతోబాక్టర్

b)

nostoc నాస్టాక్

c)

rizobium రైజోబియుమ్

d)

all the above పైవన్నీ

10.

లాక్టో బాసిల్లస్ : పెరుగు : ; రైజోబియం : ? lactobacillus : curd : ; rijobium : ?

a)

ఆల్కహాల్ alcohol

b)

బ్రెడ్ bread

c)

కంపోస్ట్ compost

d)

నైట్రోజెన్ nitrogen