wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economics 1TM

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

డిమాండ్ సూత్రం అనగా

a)

వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది

b)

వస్తువు ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది

c)

వ్యక్తి ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది

d)

ఏదీకాదు

2.

డిమాండ్ రేఖ వాలు

a)

రుణాత్మకం

b)

ధనాత్మకం

c)

శూన్యం

d)

ఏదీకాదు

3.

ఉత్పత్తి కారకాలు ఎన్ని

a)

2

b)

5

c)

3

d)

4

4.

మేలురకం వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ వారు ఏ విధంగా ఉంటుంది

a)

ఎడమ నుండి కుడికి కిందికి

b)

ఎడమ నుండి కుడికి పైకి

c)

ఎక్స్ అక్షానికి సమాంతరంగా

d)

వై అక్షానికి సమాంతరంగా

5.

గౌరవ సూచకం వస్తువులు అనగా

a)

బంగారం

b)

వజ్రాలు

c)

ప్లాటినం

d)

పైవన్నీ

6.

ఈ క్రింది వానిలో ప్రత్యామ్నాయ వస్తువులు ఏవి

a)

కారు పెట్రోల్

b)

టీ కాఫీ

c)

పేపర్ పెన్

d)

ఏదీకాదు

7.

ఈ క్రింది వానిలో మూలధన వస్తువు ఏది

a)

బంగారం

b)

గాలి

c)

నీరు

d)

సూర్యరశ్మి

8.

ప్రయోజనాన్ని కొలిచే ప్రామాణిక ఏది

a)

మీటర్

b)

కిలోగ్రామ్

c)

లీటర్

d)

Utils

9.

ధర అనగా

a)

వస్తు ప్రయోజనాన్ని తెలిపేది

b)

వస్తువు రూపాన్ని తెలిపేది

c)

వస్తు పరిమాణాన్ని తెలిపేది

d)

వస్తు విలువ తెలిపేది

10.

ఈ క్రింది వానిలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉత్పత్తి కారకం ఏది

a)

భూమి

b)

మూలధనం

c)

శ్రమ

d)

సాంకేతిక పరిజ్ఞానం

11.

ఉత్పత్తి కారకమైన మూల ధనానికి చెల్లించే ప్రతిఫలం ఏది

a)

బాటకం

b)

వడ్డీ

c)

లాభం

d)

వేతనం

12.

ఈ క్రింది వానిలో మానవ కోరికలు లక్షణాలు

a)

కోరికలు అనంతాలు

b)

కోరికలు మళ్లీమళ్లీ పుడతాయి

c)

కోరికలు మారుతుంటాయి

d)

పైవన్నీ

13.

స్థూల అర్థశాస్త్రం అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఆర్థిక వేత్త ఎవరు

a)

మార్షల్

b)

రాబిన్స్

c)

Pigo

d)

కీన్స్

14.

ఈ క్రింది వానిలో ఏ వస్తువుల కి కాల ప్రయోజనం ఉంటుంది

a)

ఆహార పదార్థాలు

b)

నీరు

c)

యంత్రాలు

d)

భూమి

15.

వ్యక్తులు చేసే పొదుపు పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది

a)

వ్యక్తుల భూమిపైన

b)

వ్యక్తుల యంత్రాల పైన

c)

వ్యక్తి ఆదాయం పైన

d)

ఏదీకాదు