Free Printable Worksheets
NEW
Font size
More settings
కింది పదాలలో మ తో మొదలైన పదం ఏది?
రమ
సమయం
మడత
అమల
కింది పదాలలో " చ " తో మొదలైన పదం ఏది?
కమల
కంచం
మంచం
చలనం
మరక
చకచక
మమత
ఊతం
ఊగడం
ఊపడం
ఊయల
మరమర
మంట
మనం
చదరం
వచనం
కింది పదాలలో వేరుగా ఉన్న పదం ఏది?
ఉలవ
ఉడత
ఉతకడం
ఊడవడం
" త మ డ " అక్షరాలను సరిచేసి రాయండి.
కింది పదాలలో ప ఉన్న పదం ఏది?
నగ
పగ
నడత
వల
కింది పదాలలో మూడక్షరాల పదం ఏది?
జలగ
వడ
గడ
గబగబ