Worksheets1st 1000 days
Total questions: 23
Worksheet time: 24mins
మొదటి 1000 రోజుల్లో సరైన పోషణ లేకపోవడం వల్ల కలిగే పర్యవసానాలు- సరైన సమాధానాలను ఎంపిక చేయండి.
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు
తరతరాలకు పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఎక్కువ
శిశువు శారీరక మానశిక అభివృద్ధి లోపిస్తుంది
నేర్చుకునే సామర్ధ్యం తగ్గి భవిష్యత్తులో వారు పని చేయ గల్గే సామర్ధ్యం తగ్గుతుంది
గర్భిణీ గా వున్న సమయంలో ఎన్ని IFA టాబ్లెట్లు తీసుకోవాలి
50
70
60
180
గర్భిణీ స్త్రీలకు అదనపు ఆహారం వలన కలిగే వుపయోగాలు
తల్లీ బిడ్డకు కావల్సిన పోషణ లభిస్తుంది
బిడ్డ బరువు 2.5 కేజిలు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది
తల్లికి తగినన్ని పాలు తయారు కావు
పైవేవీ కావు
తల్లికి సరైన పోషణ లేకపోవడం వలన కలిగే నష్టాలు
తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం
కాన్పు సమయంలో అధిక రక్త స్రావం జరగదు
పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా వుంటారు
తల్లీ రక్త హీనతకు గురి కావచ్చు
గర్భిణీ స్త్రీ కి ఎన్ని ANC చెకప్ లు చేయించుకోవాలి
2
1
4
3
గర్భిణీ స్త్రీ ఎన్ని TT ఇంజెక్షన్లు తీస్కోవాలి
3
1
4
2
బిడ్డ జన్మించిన ఎంత సేపటి లోపు తల్లీ పాలు పట్టాలి ?
24 గంటల్లోపు
12 గంటల్లోపు
పుట్టిన వెంటనే
గంటలోపు
పుట్టిన బిడ్డ యొక్క ఆరోగ్య కరమైన బరువు ఎంత ?
4 కేజి లు
5 కేజీలు
2.5 కేజీలు
6 కేజీలు
బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఎంత కాలం ఇవ్వాలి ?
180 రోజులు
200 రోజులు
90 రోజులు
120 రోజులు
బిడ్డ కు తల్లీ పాలతో పాటు అదనపు ఆహారం ఎప్పటి నుండి ఇస్తారు ?
6 నెలల లోపు
6 నెలలు నిడిన తర్వాత
3 వ నెల నుండి
5 వ నెల నుండి
చట్ట ప్రకారం అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహ వయస్సు
17, 18
18, 19
18, 21
20, 21
SAM అంటే అర్ధం ఏమిటి
వయసుకు తగినంత బరువు లేకపోవడం
వయసుకు తగినంత ఎత్తు లేకపోవడం
ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం
వయస్సుకు తగ్గ బరువు లేకపోవడాన్ని ఏమంటారు?
Stunting
Underweight
Wasting
వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని ఏమంటారు?
Wasting
Underweight
Stunting
severely underweight
కేర్ గ్రూప్ మాడ్యూల్స్ ఎన్ని
5
1
3
2
మొదటి మాడ్యూల్ లో ఎన్ని పాఠాలున్నాయి
3
4
1
5
రెండవ మాడ్యూల్ లో ఎన్ని పాఠాలున్నాయి
1
3
2
4
మూడవ మాడ్యూల్ లో ఎన్ని పాఠాలున్నాయి
2
1
3
5
కేర్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ నిర్వహించాలి
గ్రామంలో
మండలంలో
ఏ డి పి
మొదటి వెయ్యి రోజుల దశలు వ్రాయండి
కేర్ గ్రూప్ లో సభ్యులు ఎవరు?
తల్లులు
గర్భిణీలు
నైబర్ గ్రూప్ కి లీడర్స్
నైబర్ గ్రూప్ నుంచి వచ్చే వాలంటీర్స్
నైబర్ గ్రూప్లో సభ్యులు ఎవరు?
కేర్ గ్రూప్ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటి ?
