NEW
Font size
Worksheetsరసాయన బంధం1
Total questions: 14
Worksheet time: 8mins
పరమాణు బాహ్య కర్పూరం లో ఉన్న ఎలక్ట్రాన్లను ఏమంటారు
వేలన్సీ ఎలక్ట్రాన్ లు
కోర్ ఎలక్ట్రాను
సంయోజనీయ బంధం
రసాయన బంధం
పరమాణువులో పల్ కర్పరాలు లో ఉన్న ఉన్న ఎలక్ట్రాన్లను ఏమందురు
వేలన్సీ ఎలక్ట్రాన్ లు
కోర్ ఎలక్ట్రానులు
సమయోజనీయ ఎలక్ట్రాన్లు
ఎలక్ట్రానులు
అష్టక సిద్ధాంతము అనగా
వేలన్సీ స్థాయిలో 10 ఎలక్ట్రాన్లు
బాహ్య ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉండటం
అంతరంగ ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండుట
6 ఏ లక్ట్రాన్లు కలిగివుండుట
పాస్పరస్ పరమాణువు పరమాణు సంఖ్య
8
12
15
16
లోహాలకు ఋణవిద్యుదాత్మకత , అయోనై జేషన్ పొటెన్షియల్ విలువలు
పెరుగును
పెరుగును తగ్గును
సమానము
తగ్గును
ధన విద్యుదాత్మకత అనగా
మూలక పరమాణు ఎలక్ట్రాన్లను స్వీకరించే స్వభావం
మూలక పరమాణువులో ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావం
పరమాణువులో ఎలక్ట్రాన్లు బంధము
మూలక పరమాణువులో ఎలక్ట్రాన్లు పెరిగే స్వభావం
అయనీకరణ శక్తి అనగానేమి
ఏక మాత్ర ఐ యాం నుండి ఎలక్ట్రాను గ్రహించడానికి కావలసిన శక్తి
ఏక మాత్రం అయాన్ నుండి ఎలక్ట్రాన్ ను తొలగించడానికి కావాల్సిన శక్తి
ఎలక్ట్రానిక్ గ్రహించడానికి కావాల్సిన కనీసపు శక్తి
ఎలక్ట్రాన్ ను తొలగించడానికి కావాల్సిన కనీసపు శక్తిని
PCl5 అణువు ఏర్పడటంలో p సంకరీకరణం
Sp సంకరీకరణం
Sp2 సంకరీకరణం
Sp3d సంకరీకరణం
Sp3d2 సంకరీకరణం
అయానిక బంధం అనగా
సమాన ఆయన మధ్య ఆకర్షణ బలం
విరుద్ధ అయ్యాను లమధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలం
విరుద్ధ అయాన్ల మధ్య అభివృద్ధి బలం
విరుద్ధ అయ్యాను ల మధ్య స్థిర విద్యుత్ వి కర్షణ బలం
N2 నైట్రోజన్ యొక్క బంధ క్రమం
1
2
3
4
AB4 CH4) అణువు ఆకారం
రేకి యం
సమతల త్రిభుజం
కోణీయ
చతుర్ముఖి య
H2O లో బంధ కోణం
104.5°
105.4°
1046°
1053.°
SF6 అణువు ఆకృతి
అణువు ఆకృతి
కొనియా
చతుర్ముఖి య
అష్ట ఫలక
పరమాణు ఆర్బిటాల్ బంధ శక్తి పెరుగు క్రమము
s<sp=sp^ <sp3
s<sp>sp2 <sp3
s<sp<sp2 <sp3
s>sp>sp2 >sp3
