NEW
Font size
S
M
L
XL
WorksheetsND L.4
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
జయశంకర్ ఎప్పుడు జన్మించాడు
a)
1933 ఆగస్టు 6
b)
1934 ఆగస్టు 6
c)
1935 ఆగస్టు 6
d)
1933 సెప్టెంబర్ 6
2.
జయశంకర్ ఉపాధ్యాయ వృత్తి లోకి ఎప్పుడు అడుగు పెట్టాడు
a)
1960
b)
1860
c)
1961
d)
1962
3.
ఏ సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర ను ఎవరూ మర్చిపోలేరు
a)
1952
b)
1969
c)
1996
d)
1997
4.
తెలంగాణ ఉద్యమానికి ఎన్ని దశలు
a)
4
b)
5
c)
6
d)
3
5.
తెలంగాణ ఉద్యమంలో రెండవ దశ ఏమిటి
a)
ఫజల్ అలీ కమిషన్
b)
భావజాల వ్యాప్తి
c)
ఆందోళన కార్యక్రమం
d)
రాజకీయ ప్రక్రియ
6.
జయశంకర్ ఎప్పుడు మరణించాడు
a)
2011 జూన్ 21
b)
2012 జూన్ 21
c)
2011 జూలై 21
d)
2012 జూలై 21
Reset
