wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ:10

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తు ఎంత?

a)

7,848.86 mt

b)

8,848.86 mt

c)

8,048.86 mt

d)

9,848.86 mt

2.

అమేరికాకి ఏ దేశం statue of Liberty ని బహూకరించింది?

a)

ఫ్రాన్స్

b)

జపాన్

c)

చైనా

d)

ఇండియా

3.

శాతవాహనుల అధికార భాష ఏది?

a)

తెలుగు

b)

లాటిన్

c)

సంస్కృతం

d)

ప్రాకృతం

4.

కంప్యూటర్ రంగంలో భవిష్యత్ తరం టెక్నాలజీ గా పేర్కొనే ఏ విధానాన్ని ఇటీవల DRDO విజయవంతంగా పరీక్షించింది?

a)

Quantum Key Distribution

b)

Cloud Technology

c)

Artificial intelligence

d)

None

5.

జైన మతంలో తీర్థాంకరుల సంఖ్య ఎంత?

a)

23

b)

21

c)

24

d)

20

6.

ఫసిఫిక్ నుండి హిందూ మహా సముద్రం వరకు చైనా ఆధిపత్యం నిరోధించడానికి ఏర్పడిన Quadrilateral security Dialogue(QSD) కూటమిలో సభ్యదేశాలు ఏవి?

a)

India,Japan,America, Russia

b)

India,Germany,America, Australia

c)

India,Japan,America, Australia

d)

China,Japan,America, Australia

7.

ప్రస్తుతం International Olympic committee అధ్యక్షుడు ఎవరు?

a)

Rajeev Shukla

b)

Sourav Ganguly

c)

Thomas bach

d)

Sunil Sharma

8.

సాధారణంగా Sodium

లోహాన్ని ఎందులో నిలువ చేస్తారు?

a)

కిరోసిన్

b)

పెట్రోల్

c)

డీజిల్

d)

నీరు

9.

Press council of India ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

a)

1965

b)

1966

c)

1967

d)

1968

10.

1929 లో లాహోర్ INC సమావేశంలో ప్రధానంగా పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది.ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు.

a)

Dr.B.R. అంబేడ్కర్

b)

గాంధీజీ

c)

జవహర్ లాల్ నెహ్రూ

d)

బాలగంగాధర్ తిలక్