wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ:13

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అక్బర్ ఆస్థానంలో సుప్రసిద్ధ గాయకుడు

a)

అమీర్ ఖుస్రు

b)

తాన్ సేన్

c)

త్యాగరాజు

d)

రవిశంకర్

2.

ఒక సంఖ్య యొక్క ఐదు శాతం లో మూడు శాతం 3 అయినా ఆ సంఖ్యలో 15 శాతం ఎంత

a)

200

b)

500

c)

150

d)

300

3.

రెండో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది

a)

1765

b)

1761

c)

1757

d)

1764

4.

జనతా ప్రభుత్వం నిలిపివేసిన ప్రణాళిక ఏది

a)

3

b)

4

c)

5

d)

2

5.

పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు

a)

అహ్మదాబాద్

b)

అమృత్సర్

c)

జంషెడ్పూర్

d)

కోయంబత్తూర్

6.

20% లో 20% అంటే ఎంత

a)

4

b)

40

c)

.04

d)

.4

7.

ఒక గ్రోసు అనగా

a)

10 డజనులు

b)

12 డజనులు

c)

10 రీములు

d)

12 రీములు

8.

ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఏది

a)

యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్

b)

నేషనల్ లైబ్రరీ, కోల్ కతా

c)

క్వీన్ ఎలిజిబెత్ లైబ్రరీ, లండన్

d)

వాటికన్ లైబ్రరీ, రోమ్

9.

6 లీటర్ల నీటిలో 5 శాతం ఉప్పు. నీరు ఆవిరై 4 లీటర్లు మిగిలింది. మిగిలిన నీటిలో ఉప్పు శాతం ఎంత

a)

7%

b)

7.5%

c)

8%

d)

6.5%

10.

రివల్యూషన్ 2020 పుస్తక రచయిత ఎవరు

a)

ఏపీజే అబ్దుల్ కలాం

b)

చేతన్ భగత్

c)

కిరణ్ బేడీ

d)

ఏ కె దామోదరన్