wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ:15

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"Economic History of India" ఎవరు రచించారు?

a)

R.K.Narayan

b)

Ravindranath Tagoore

c)

R.C Dutt

d)

shakespeare

2.

ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ ఆధారిత న్యారోబ్యాండ్ ఐఓటి(narrowband-IoT) నెట్ వర్క్ ను ప్రారంభించిన భారతీయ టెలికం కంపెనీ

a)

వొడాఫోన్

b)

బిఎస్ ఎన్ ఎల్

c)

ఎయిర్ టెల్

d)

జియో

3.

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మరియు సిగంగా ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు పేరు

a)

ఇండియా గంగా సమ్మిట్

b)

గంగా రెజ్యువనేషన్ సమ్మిట్

c)

క్లీన్ గంగా సమ్మిట్

d)

ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్

4.

ఎన్నవ రాజ్యంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు?

a)

86 వ సవరణ

b)

82 వ సవరణ

c)

87 వ సవరణ

d)

89 వ సవరణ

5.

Global Navigation satellite system (GLONAS)

ఏ దేశానికి చెందిన వ్యవస్థ?

a)

Japan

b)

Russia

c)

USA

d)

Germany

6.

భారత పార్లమెంటు పై ఉగ్రవాదుల దాడి ఏ సంవత్సరం జరిగింది?

a)

2003 December 13

b)

2001 December 18

c)

2001 December 13

d)

2003 December 18

7.

ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలను అనుసంధానం చేసే కోయిల్వర్ బ్రిడ్జిని ఏ నదిపై నిర్మించారు?

a)

సోన్

b)

కోసి

c)

యమునా

d)

హుగ్లీ

8.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఇటీవల ప్రశంసించబడిన భారతదేశ ప్రచార కార్యక్రమం.

a)

రన్ ఇండియా రన్

b)

ఖేలో ఇండియా

c)

ఫిట్ హై తో హిట్ హై

d)

ఫిట్ నెస్ కా డోస్ ఆధా గంటా రోజ్

9.

ఎన్నకల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?

a)

కేంద్ర ప్రభుత్వం

b)

ప్రధానమంత్రి

c)

ఎవరికి సమర్పించదు

d)

రాష్ట్రపతి

10.

భారతదేశంలో కుంభ మేళ ఉత్సవాలు జరిగే ప్రదేశాలు ఏవి?

a)

అలహాబాద్

b)

నాసిక్

c)

హరిద్వార్

d)

ఉజ్జయిని