wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ:18

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

కింది వాటిలో గ్రామీణ వేతన ఉపాధి పథకం ఏది?

a)

చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సి

b)

స్వర్ణ జయంతి గ్రామస్వరోజ్ గార్ యోజన

c)

కమాండ్ ఏరియా అభివృద్ధి కార్యక్రమం

d)

జవహర్ గ్రామ సమృద్ధి యోజన

2.

అర్జునుని తపస్సు శిల్పంను ఎక్కడ శిల్పికరించారు?

a)

మహాబలిపురం

b)

శ్రావణ బెలగోళ

c)

కాంచీపురం

d)

మథురై

3.

హైదరాబాద్ లో విడిది చేసిన తొలి భారతదేశ వైశ్రాయి?

a)

లార్డ్ కర్జన్

b)

లార్డ్ రిప్పన్

c)

లార్డ్ మేయో

d)

లార్డ్ డఫ్రిన్

4.

గినీ గుణకం విలువ ‘ఒకటి’ కావడం దేన్ని సూచిస్తుంది?

a)

తక్కువ నిరుద్యోగం

b)

సంపూర్ణ అసమానత్వం

c)

సంపూర్ణ సమానత్వం

d)

సంపద సమానత్వం

5.

అంతర్ రాష్ట్ర మండలి సమావేశాలకు ప్రధాని అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ ప్రధాని హాజరు కాని సందర్భంలో ఎవరు అధ్యక్షత వహిస్తారు?

a)

ప్రధాని సూచించిన లెఫ్టినెంట్ గవర్నర్

b)

ప్రధానమంత్రి సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

c)

ప్రధాని సూచించిన కేంద్ర కేబెనేట్ మంత్రి

d)

కేంద్ర హోంశాఖ మంత్రి

6.

Which of the following group 14 elements has the highest electro negativity?

a)

Carbon

b)

Tin

c)

Silicon

d)

Germanium

7.

Which of the following is included in character formatting in word processor?

a)

Alignment

b)

Emboss

c)

Line spacing

d)

Indent

8.

Which festival is celebrated on the first day of Uttarayana?

a)

Vat Purnima

b)

Guru Purnima

c)

Onam

d)

Pongal

9.

రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?

a)

6

b)

7

c)

8

d)

9

10.

పార్లమెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ ఉంది?

a)

రాష్ట్రపతి

b)

కేంద్ర ఎన్నికల సంఘం

c)

సభ అధ్యక్షుడు

d)

సుప్రీంకోర్టు