NEW
Font size
WorksheetsTSKC-TASK: QUIZ:20
Total questions: 20
Worksheet time: 7mins
భారతదేశంలో జన్యు పరివర్తన పంటల సాగుకు అనుమతి ఇచ్చే జెనెటిక్ ఇంజనీర్ అప్రైజల్ కమిటీ ఎవరి అధీనంలో ఉంటుంది?
డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
పర్యావరణ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ మంత్రిత్వశాఖ
శాస్త్ర, సాంకేతిక శాఖ
ఏ జన్యు సంబంధ వ్యాధిని రాయల్ డిసీజ్ అంటారు?
కొడవలి కాణరక్తహీనత
అల్బునిజమ్
హిమోఫీలియా
కండర క్షీణత
పృథ్వీ క్షిపణి నావికాదళ వర్షన్ ను ఏమని పిలుస్తారు?
సాగరిక
త్రిశూల్
నాగ్
ధనుష్
యుక్త వయసుకు ముందే వృద్ధాప్య లక్షణాలు కలగజేసే వ్యాధి?
ప్రోజెరియా
అస్టిగ్ మాటిజమ్
సిస్టిక్ ఫైబ్రోసిస్
మాయోపియా
రసాయనాలను శరీరంలోకి ఇంజక్ట్ చేసి వ్యక్తుల నుంచి నిజం రాబట్టే పరీక్ష?
బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్
నార్కో ఎనాలిసిస్ టెస్ట్
కెమికల్ మెమొరీ టెస్ట్
పాలిగ్రాఫ్ పరీక్ష
కోణియ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి ప్రతి రూపం ఏది?
కెప్లర్ రెండో నియమం
కెప్లర్ మూడో నియమం
కెప్లర్ నాలుగో నియమం
కెప్లర్ మొదటి నియమం
I'm sure he _______ being around my ex-husband.
might be used to
will get used to
is used
won't get used to
When I stopped _____ to him, he was repairing his watch. We had a good chat.
having spoken
spoken
to speak
speaking
The author died after a ______ illness.
protracted
prolapsed
profuse
procuring
She’s lost her credit card. She _______ it somewhere.
must have dropped
would have dropped
should have dropped
must have been dropping
GRIHA Council, హైదరాబాద్ నిర్వహించిన 12వ GRIHA (Green Rating for Integrated Habitat Assessment) సదస్సు 2020ను వర్చువల్ గా ప్రారంభించినది ఎవరు?
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ప్రధాని నరేంద్ర మోడీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడి) ప్రదానం చేసిన గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ అవార్డ్ (జిపిఇఎంఎ) 2020ను అందుకున్న సంస్థ?
టాటా స్టీల్ బిఎస్ ఎల్
జెఎస్ డబ్ల్యు స్టీల్ లిమిటెడ్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
లార్సన్ అండ్ టూబ్రో
ఐసిఆర్ఎ లిమిటెడ్ 2020 డిసెంబర్ లో విడుదల చేసిన జిడిపి అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి వృద్ధిరేటు ఎంత ఉంటుంది?
- 7.7%
- 8.8%
- 9.2%
- 7.8%
క్యూర్ కోడ్ చెల్లింపులను ఇంటి వద్దకే ఇచ్చేందుకు నేషనల్ పే మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ సి పి ఐ)తో ఇటీవల చేతులు కలిపిన కంపెనీ?
ఫ్లిప్ కార్ట్
మింత్రా
స్నాప్ డీల్
పేటిఎం
తన మొదటి మెటల్ క్రెడిట్ కార్డ్ ’ఇండస్ ఇండ్ బ్యాంక్ పయనీర్ హెరిటేజ్ క్రెడిట్ కార్డ్ ‘ను విడుదల చేయడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ తో చేతులు కలిపిన ఫైనాన్స్ సర్వీసు కంపెనీ ఏది?
మాస్టర్ కార్డ్
విసా
పేపాల్
రూపే
2020 డిసెంబర్ 17న వర్చువల్ భారత్ - బంగ్లాదేశ్ సదస్సు సందర్భంగా భారత్ విడుదల చేసిన ఈయన స్మారక పోస్టల్ స్టాంపును భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంయుక్తంగా ఆవిష్కరించారు?
జయూర్ రహమాన్
బంగబంధు షేక్ ముజిబర్ రహమాన్
మహాత్మాగాంధీ
మహమ్మద్ ఎర్షాద్
2020 డిసెంబర్ 17న వర్చువల్ భారత్ - బంగ్లాదేశ్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ రెండు నగరాల మధ్య భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య 5వ రైలు లింక్ ను ప్రారంభించారు?
కోల్ కతా - ఢాకా
హల్దిబరి - చిలాహతి
అగర్తల - అఖౌరా
సింఘాబాద్ - కోల్ కతా
భారతదేశం ఏ ప్రాంతంలో ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని(రీజినల్ క్లైమేట్ సెంటర్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
పశ్చిమ కనుమలు
తూర్పు కనుమలు
హిమాలయాలు
అండమాన్ నికోబార్ దీవులు
ప్రొఫెషనల్ యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ లో గోల్ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఇటీవల వార్తల్లోకి వచ్చినది
బాలాదేవి
సంజుయాదవ్
జబమని తుడు
అదితి చౌహాన్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి, అనగా 2022 నాటికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయన స్మారక మ్యూజియాన్ని ఈ నగరంలో నిర్మించాలని నిర్ణయించింది?
న్యూఢిల్లీ
కోల్ కతా
కౌలాలంపూర్
ముంబాయి
