NEW
Font size
WorksheetsTSKC -TASK Quiz 22
Total questions: 10
Worksheet time: 3mins
2020 డిసెంబర్ 18న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ భారత వైమానిక దళానికి అందజేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ తయారీ ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ (Air to Air Beyond Visual Range -BVR) క్షిపణి పేరు
కె - 100 మిసైల్
ఐఎంఎస్ ఎ ఎస్ మిసైల్
అస్త్రా ఎంకె - 1 మిసైల్
బాస్ మిసైల్
2020 డిసెంబర్ 17 - 18 తేదీలలో భారత నావికా దళం మరియు ఇండోనేషియా నావికా దళాల మధ్య నిర్వహించబడిన 35వ ఇండియా - ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ 2020(IND-INDO CORPAT 2020)లో భారతీయ నావికాదళానికి ప్రాతినిధ్యం వహించిన నౌక
ఐఎన్ ఎస్ కోరా
ఐఎన్ ఎస్ ఖంజార్
ఐఎన్ ఎస్ కులిష్
ఐఎన్ ఎస్ కిర్పణ్
వ్యక్తి, పౌర మరియు ఆర్థిక సమానత్వానికి ప్రపంచ కొలమానమైన కేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఫ్రేజర్ ఇనిస్టిట్యూట్, కెనడా విడుదల చేసిన 6వ ’హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020‘లో భారతదేశ ర్యాంకు
108
111
123
131
2020 నవంబర్ కు సంబంధించిన వినిమయదారుల ధరల సూచి(సిపిఐ) ప్రకారం భారతదేశపు రిటైల్ ద్రవ్యోల్బణ రేటు
6.93%
7.23%
8.30%
6.53%
రిటైల్ చెల్లింపులకు సంబంధించి కాంటాక్ట్ లెస్(ఆఫ్ లైన్) ఫీచర్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) పైలట్ కార్యక్రమం ద్వారా ఏ కార్డు హోల్డర్లు ప్రయోజనం పొందనున్నారు?
రూపే
మాస్టర్ కార్డు
మెస్ట్రో
విసా
భారతీయ వర్తకులకు సంబంధించి టోకెనైజ్డ్ చెల్లింపులను ప్రవేశపెట్టడం కోసం 2020 డిసెంబర్ 18న గూగుల్ పే తో జత కట్టిన ఫిన్ టెక్ కంపెనీ
పేటియం
పే యూ
బిల్ డెస్క్
ఫోన్ పే
2020 డిసెంబర్ 17న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) వర్చువల్ గా నిర్వహించిన ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్(Indian Ocean Rim Association(IORA)) 20వ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సందర్భంగా ఐఓఆర్ఎలో 23వ సభ్యురాలిగా చేరిన దేశం?
చైనా
సౌదీ అరేబియా
ఫ్రాన్స్
రష్యా
ఎవరి గౌరవార్థం డిసెంబర్ 23 ను జాతీయ రైతు దినోత్సవం గా నిర్వహిస్తారు
చౌదరి చరణ్ సింగ్
మొరార్జీ దేశాయ్
పి.వి.నరసింహ రావు
వి.పి.సింగ్
ప్రఖ్యాత కంపెనీ బ్రాండ్ అయిన "Nike " అంటే
Goddes of Victory
All Day I Dream about Sports
Big Numerous and Powerful
Leave luck to Heaven
ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ (1939) ని స్థాపించిన వారు
సుభాష్ చంద్రబోస్
మహాత్మా గాంధీ
డా. బీ. ఆర్. అంబేద్కర్
V. D. సావర్కర్
