wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ-28

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Who was the founder of Madras?

a)

Sir John Child

b)

Lord Dalhousie

c)

Robert Clive

d)

Francis Day

2.

Excess of fluoride in drinking water causes……

a)

Skin rashes

b)

Intestinal infection

c)

No option is correct

d)

Mottling of teeth

3.

అష్టాదశ శక్తి పీఠల్లో భారత్ లో లేని శక్తి పీఠo ఏది?

a)

శ్రీ శృoఖలాదేవి

b)

శ్రీ ఏకవీరా దేవి

c)

శ్రీ గిరిజా దేవి

d)

శ్రీ శాంకరీ దేవి

4.

‘నీల్ దర్పణ్’ అనే నాటకాన్ని రాసిందెవరు?

a)

బంకించంద్ర చటర్జీ

b)

గోపాల్ హరి దేశ్ ముఖ్

c)

దీన బంధు మిత్రా

d)

బి.పి.వాడియా

5.

భారతదేశ ద్రాక్ష పంట రాజధాని ఏది?

a)

భువనేశ్వర్

b)

నాగ్ పూర్

c)

నాసిక్

d)

ధన్ బాద్

6.

. ‘గయోపాఖ్యానము’ నాటక రచయిత?

a)

ఆరుద్ర

b)

చిలకమర్తి లక్ష్మి నరసింహం

c)

శీలా వీర్రాజు

d)

పానుగంటి లక్ష్మి నరసింహం

7.

అష్టాంగ సంగ్రహం’ ఏ అంశాలకు సంబంధించినది?

a)

వైద్య సంబంధ అంశాలు

b)

సంస్కృత వ్యాకరణ అంశాలు

c)

ఖగోళ అంశాలు

d)

గణిత శాస్త్ర అంశాలు

8.

‘జిల్, జంగిల్, జమీన్’ నినాద కర్త ఎవరు?

a)

గాం మల్లుదొర

b)

రాంజీ గోండ్

c)

కొమురం భీం

d)

అంబుల్ రెడ్డి

9.

. ‘ప్రిన్స్ ఆఫ్ వెయింటర్స్’ అని ఎవరిని అంటారు?

a)

జహంగీర్

b)

షాజహాన్

c)

అక్బర్

d)

బాబర్

10.

మొదటిసారిగా భూమి గుండ్రంగా ఉన్నది అని తెలిపింది ఎవరు?

a)

ఎడ్విన్

b)

కోపర్నికస్

c)

టాలమీ

d)

అరిస్టాటిల్