wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ-29

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

కింది వాటిలో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?

a)

శని

b)

సూర్యుడు

c)

గురుడు

d)

బుధుడు

2.

నక్షత్రాలు స్వయం ప్రకాశాలు కావడానికి కారణం?

a)

అపసరణ

b)

అభికేంద్రక బలం

c)

ద్విదావిచ్ఛిత్తి

d)

కేంద్రక సంలీన చర్య

3.

12 August is celebrated as:

a)

Canada Day

b)

World Zoonoses Day

c)

Nagasaki Day

d)

International Youth Day

4.

Which of the following hill ranges dominated by the ‘Dodabeta’ peak?

a)

Nallamala hills

b)

Cardamom hills

c)

Nilgiri hills

d)

Anaimalai hills

5.

సూర్యునిలో అత్యధిక ఉష్ణోగ్రత భాగాన్ని ఏమని పిలుస్తారు?

a)

కరోనా

b)

ప్రోటోస్పియర్

c)

క్రోమోస్పియర్

d)

ఐనో స్పియర్

6.

The National song of India "Vande Mataram" was first published in which novel in 1882

a)

Anandamath

b)

Sitaram

c)

Gitanjali

d)

None of the above

7.

నక్షత్రాల్లో ఏ వాయువు అధికంగా ఉంటుంది?

a)

హైడ్రోజన్

b)

క్రిప్టాన్

c)

నియాన్

d)

ఆర్గాన్

8.

Which of the following is the capital of Arunachal Pradesh?

a)

Imphal

b)

Dispur

c)

Itanagar

d)

Panaji

9.

The constitution of India, adopted Fundamental Duties from the constitution of .......

a)

Russia

b)

Japan

c)

Britain

d)

America

10.

మంచుపై నడిచేటప్పుడు జారీ పడిపోకుండా ఉండేందుకు చిన్నగా అడుగులు వేయడానికి కారణం?

a)

తక్కువ ఘర్షణను పొందడానికి

b)

ఎక్కువ ఘర్షణను పొందడానికి

c)

ఎక్కువ అభిలంబ బలాన్ని పొందడానికి

d)

తక్కువ అభిలంబ బలాన్ని పొందడానికి