Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ-30

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

What is the chemical name of vitamin A ?

a)

Ascorbic Acid

b)

Thiamine

c)

Retinol

d)

Riboflabin

2.

In which day world earth day celebrated ?

a)

April 22

b)

April 25

c)

May 22

d)

May 25

3.

This desk is for-----

a)

You and I

b)

Him and me

c)

Her and I

d)

You and me

4.

KCR did not agree ---- my proposal

a)

With

b)

For

c)

To

d)

None

5.

24 గంటలు కన్నా అధికంగా పోలీస్ కస్టడీలో ఏ కారణంగా ఉంచవచ్చును

a)

ముందు జాగ్రత్త

b)

సరిహద్దుల్లో నేరాలు

c)

ప్రభుత్వం కూల్చడం

d)

తెలివైన వాళ్ళ నేరాలు

6.

భారత్‌, మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020ను గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది?

a)

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

b)

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం

c)

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

d)

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం

7.

“ఆత్మనిర్భర్‌ భారత్ అభియాన్” (స్వావలంబన భారతదేశం) కింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ విలువ(10% జీడీపీకి సమానం) ఏమిటి?

a)

రూ.10 లక్షల కోట్లు

b)

రూ.15 లక్షల కోట్లు

c)

రూ.20 లక్షల కోట్లు

d)

రూ.25 లక్షల కోట్లు

8.

ప్రపంచ పాంగోలిన్ డే 2020 ను ఏ తేదీన నిర్వహిస్తారు?

a)

ఫిబ్రవరి 14

b)

ఫిబ్రవరి 13

c)

ఫిబ్రవరి 15

d)

ఫిబ్రవరి 12

9.

కింది వాటిలో, దీనిలో ఇండియాది ప్రథమ స్థానం

a)

బంగారం ఉత్పత్తిలో

b)

చక్కెర ఉత్పత్తిలో

c)

సినిమాల తయారీలు

d)

బంగాళదుంపలు ఉత్పత్తిలో

10.

1966 నుండి పశ్చిమబెంగాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నిసార్లు గెలిచింది

a)

రెండుసార్లు

b)

మూడు సార్లు

c)

నాలుగు సార్లు

d)

ఐదుసార్లు