wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HAPPY NEW YEAR TSKC-TASK: QUIZ-01

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

"father of the computer"

a)

Linus Pauling

b)

Johannes Kepler

c)

William Thomson

d)

Charles Babbage

2.

చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశంగా ఏ దేశం రికార్డు సృష్టించింది?

a)

అమెరికా

b)

భారత్‌

c)

చైనా

d)

జర్మనీ

3.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపానుకు ఏ దేశం ఆ పేరును సూచించింది?

a)

ఇరాన్‌

b)

జపాన్

c)

దక్షిణ కొరియా

d)

ఆస్ట్రేలియా

4.

కేంద్ర విదేశీ వ్యవహారాలు మంత్రి

a)

ధర్మేంద్ర ప్రధాన్‌

b)

మహేంద్రనాథ్‌ పాండే

c)

సుబ్రహ్మణ్యం జయ్‌శంకర్‌

d)

గజేంద్రసింగ్‌ షెకావత్‌

5.

భారత రాజ్యాంగంలో మొత్తం షెడ్యూళ్లు

a)

14

b)

15

c)

16

d)

12

6.

పంచాయతీ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం

a)

రాజస్థాన్

b)

ఆంధ్రప్రదేశ్

c)

పంజాబ్‌

d)

పశ్చిమ బెంగాల్‌

7.

‘ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డ్‌ ఆఫ్‌ డెకేడ్‌’ను గెలుచుకున్నది ఎవరు

a)

విరాట్‌ కోహ్లీ

b)

MS ధోని

c)

రోహిత్ శర్మ

d)

ఉమేష్ యాదవ్

8.

ఇటీవల కృత్రిమ సూర్యుడి ని రూపొందించిన దేశం (‘కె-స్టార్‌ (ది కొరియా సూపర్‌ కండక్టింగ్‌ టొకమాక్‌ అడ్వాన్సుడ్‌ రీసెర్జ్‌)’)

a)

దక్షిణ కొరియా

b)

ఉత్తర కొరియా

c)

చైనా

d)

భారత్

9.
Which of these countries gets to celebrate New Year's first?
a)
Norway
b)
Chile
c)
New Zealand
d)
Rand McNally
10.
Why were the Time's Square New Year's Eve Ball Drops cancelled in 1942 and 1943?
a)
Light bulb shortage
b)
World War II restrictions
c)
Prohibition
d)
Not enough happy people