Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Physics

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

వాహకత్వం పై ఆధారపడి లోహాలకు

a)

అధిక నిరోధకత

b)

అల్ప వాహకత

c)

అత్యల్ప నిరోధకత

d)

అధిక వాహకత

2.

అర్ధ వాహకాలకు ఈ క్రింది లో ఏ విధంగా ఉంటుంది

a)

నిరోధకత ఎక్కువగా ఉంటుంది

b)

నిరోధక తక్కువగా ఉంటుంది

c)

పాక్షికంగా ఉంటుంది

d)

పైవన్నీ

3.

బంధకాలు ఉదాహరణ ఇవ్వండి

a)

చెక్క ,రబ్బర్

b)

ఐరన్ ,కోబాల్ట్

c)

సిలికాన్ ,జెర్మేనియం

d)

పైవేవీ కావు

4.

ఒక పదార్థం గుండా విద్యుత్ ప్రవాహాన్ని సులువుగా ప్రవహించే దాన్ని ఏమంటారు

a)

అర్ధవాహకాలు

b)

వాహకాలు

c)

బంధకాలు

d)

సంయోజకలు

5.

పదార్థం గుండా విద్యుత్ ప్రవహించకుండా అడ్డుకునే దానిని ఏమంటారు

a)

బంధకాలు

b)

అర్ధవాహకాలు

c)

సిలికాన్ ,జెర్మేనియం

d)

పైవన్నీ

6.

సంయోజక పట్టికి ఎగువన ఉండే శక్తి పట్టీని ఏమంటారు

a)

బంధం

b)

వాహక పట్టి

c)

ఖాళీ స్థలం

d)

నిండిన స్థాయి

7.

సంయోజక పట్టికి వాహక పట్టికి మధ్యన ఉండే శక్తి ని ఏమంటారు

a)

శక్తి అంతరం

b)

అధిక స్థాయి

c)

ఉద్రిక్త స్థాయి

d)

స్వేచ్ఛా ఎలక్ట్రాన్

8.

N- రకం అర్ధవాకాలు ఏ సంయోజక లు కలుపు ఏర్పడుతాయి ఏర్పడతాయి

a)

త్రీ సంయోజకాలు

b)

పంచ సంయోజక కాలు

c)

చతుర్ సంయోజకాలు

d)

పైవన్నీ

9.

N రకం అర్ధవాహకాలు అధికసంఖ్యాక

a)

అధికసంఖ్యాక రంధ్రాలు ఉంటాయి

b)

అధిక సంఖ్యాక ఎలక్ట్రాన్లు ఉంటాయి

c)

అల్పసంఖ్యాక ఎలక్ట్రాన్లు

d)

పైవన్నీ

10.

స్వభావజ అర్ధవాహకాలు అంటే ఏమిటి

a)

స్వచ్ఛమైన అర్ధవాహకాలను స్వభావజ అర్ధవాహకాలు అంటారు

b)

మాది కరణం చేయబడిన అర్ధ వాహకాలను స్వభావజ అర్థ వాహకాలు అంటారు

c)

మాది తక్కువగా చేయబడిన చేయబడిన అర్థవాహకాలను స్వభావ జ అర్ధవాహకాలు అంటారు

d)

పై వాటిలో అన్నీ సరైనవే

11.

P రకం అర్ధ వాహకం లో ఇవి ఎక్కువగా ఉంటాయి

a)

ఎలక్ట్రాన్లు

b)

ప్రోటాన్లు

c)

న్యూట్రాన్లు

d)

రంద్రాలు

12.

Nరకం అర్ధవాహకాలు కలిపే మూలకాలు ఇవి

a)

అల్యూమినియం

b)

Indiam

c)

గాలియం

d)

ఆంటీమోని ,ఫాస్ఫరస్

13.

P రకం అర్ధవాహ లకు కు ఏ మూలకాన్ని కలుపుతారు

a)

ఆక్సిజన్

b)

పాస్పరస్

c)

బిస్మత్

d)

బోరాన్ అల్యూమినియం

14.

P రకం అర్ధవాహకాలకు ఎన్నో సంయోజక మూలకాలనీ కలుపుతారు

a)

పంచ సంయోజక

b)

3 సంయోజక

c)

చతుర్ సంయోజక

d)

పైవన్నీ

15.

చలనశీలమైన ఆవేశ వాహకాలు ఏవి లేని ఒక సన్నని ప్రదేశాన్ని ఏమంటారు

a)

సందీ

b)

స్వభావజ

c)

ఆస్వభావజ

d)

లేమిపోర