wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఏడవ తరగతి తెలుగు క్విజ్ 8/1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. జిజ్ఞాసి పదానికి అర్థo రాయండి

a)

తెలియదు

b)

తెలుసుకోవాలనే కోరిక

c)

తెలుసు

2.

2. విశ్వాసం

a)

నామ

b)

నమ్మకం

c)

నడవడిక

3.

3. అర్జీతం

a)

ధనం

b)

కూలీ

c)

సంపాదన

4.

4. ఉదార

a)

ఉదకం

b)

ధనం

c)

గొప్పదైన

5.

5. శ్రేష్టం

a)

అధికం

b)

లోబడి

c)

ఉన్నతం

6.

6. విజ్ఞాని

a)

విశేష జ్ఞానం కలవాడు

b)

అంధుడు

c)

చెవిటి వాడు

7.

7. పాషాణము ల యందు

a)

కొండపైన

b)

నీటిలో

c)

బండరాళ్ళ లో

8.

8. హరిత్తులు

a)

చిరుత పులులు

b)

సింహాలు

c)

చీమలు

9.

9. ప్రతిమలు

a)

చెక్కలు

b)

కాగితాలు

c)

బొమ్మలు

10.

10. శాశ్వతుడువు

a)

ఇప్పటికీ

b)

ఎక్కడ ఎక్కడ

c)

ఎప్పటికీ