NEW
Font size
WorksheetsTSKC-TASK: QUIZ-09
Total questions: 10
Worksheet time: 5mins
కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతం యొక్క భాష, సంస్కృతి, నేల పరిరక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినది
పుదుచ్చెరి
లడఖ్
లక్షదీవులు
జమ్మూ కాశ్మీర్
నిరసనకారులు 2021 జనవరి 6న ఏ దేశ పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి, దాడులు జరపడానికి ప్రయత్నించారు?
భారత్
ఫ్రాన్స్
యునైటెడ్ కింగ్ డమ్
యునైటెడ్ స్టేట్స్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సత్య పౌల్ 2021 జనవరి 6న మరణించారు. అయితే ఈయన ఏ సాంప్రదాయ దుస్తులకు ఆధునికతను అద్దినందుకు ప్రసిద్ధి చెందారు?
ధోతి
సూట్
చీరలు
లెహెంగా
2021 జనవరి 5న కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ వేదప్రకాశ్ గోయల్ మానవ ప్రమేయాన్ని తగ్గించడంతో పాటు భారతీయ రైల్వేలలో పారదర్శకతను తీసుకురావడానికి “Freight Business Development Portal” అనే నూతన పోర్టల్ ను ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం.
పిఎన్ఆర్ నంబర్ తనిఖీ
కిసాన్ రైలు సమాచారం
సరుకు వ్యాపార అభివృద్ధి
తత్కాల్ టికెట్ బుకింగ్
దేశీయ బొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి 2021 జనవరి 5న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ మరియు రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ లు సంయుక్తంగా ప్రారంభించిన పోర్టల్ ఏది?
toycathon.mic.gov.in
toyindia.samad.gov.in
toyindia.gov.in
toycoo.mic.gov.in
బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ(బిఎన్ హెచ్ఎస్) నిపుణులు ఆంధ్రప్రదేశ్ లో కనీసం రెండు డజన్ల ప్రదేశాలలో రెండు రోజుల పాటు ఆసియన్ వాటర్ బర్డ్ సెన్స్ 2020ను నిర్వహించారు. ఆ ప్రదేశాలలో ముఖ్యమైనవి ఈ క్రింది వాటిలో ఏవి?
కృష్ణా శాంక్చువరీ
కొల్లేరు సరస్సు
కొరింగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
పైవన్నీ
ప్రపంచ వ్యాప్తంగా ఏ రోజున ప్రపంచ యుద్ధ అనాధల(వరల్డ్ డే ఆఫ్ వార్ అర్ఫన్స్) దినమును పాటిస్తారు?
డిసెంబర్ 4
జనవరి 4
జనవరి 6
డిసెంబర్ 30
ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(ఎఐఎఫ్ఎఫ్) కు 2021 జనవరి 5న మొట్టమొదటి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎవరిని నియమించారు?
చుని గోస్వామి
అభిషేక్ యాదవ్
ఐ.ఎం. విజయన్
పి.కె. బెనర్జీ
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్(జిఇపి) – జనవరి 2021 నివేదిక ప్రకారం 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది?
5.4%
5.8%
6.4%
7.4%
భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బిఐ) 2021 జనవరి 5న పేమెంట్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్(పిఐడిఎఫ్) పథకాన్ని రూ. 345 కోట్ల కార్పస్ నిధితో నిర్వహణలోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 జనవరి 1 నుండి ఎన్ని సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.
2 సంవత్సరాలు
5 సంవత్సరాలు
3 సంవత్సరాలు
6 సంవత్సరాలు
