WorksheetsTSKC-TASK: QUIZ-17
Total questions: 10
Worksheet time: 2mins
The Firs Past and Post system of election within the Indian Constitution are borrowed from the
Canadian
Irish
British
United States
Who among the following was a person of Indian origin and he was also a recipient of the Nobel Prize for Medicine?
A.P.J.Abdul Kalam
Har Gobind Khorana
Jagadish Chandra Bose
Homi J.Bhabha
The relative lowering of vapour pressure and is equal to the … of the solute
Volatility
Mole fraction
Molality
Molarity
Which of the following is an active enzyme?
Trypsinogen
Trypsin
Procarboxy peptidases
Chymotrypsinogen
జ్ఞాన్ పీఠ్ అవార్డ్ గ్రహిత ఇందిరా గో స్వామి ఏ భాషలో రచనలు చేశారు?
బెంగాలి
అస్సామీ
ఒరియా
కన్నడ
రాజు కిరీటంలో ప్రతిరత్నం ఘనీభవించిన రైతుల కన్నీటి బిందువులే’ అని రాసింది ఎవరు?
అబుల్ ఫజల్
అల్ బెరూనీ
బరౌనీ
అమీర్ ఖుస్రూ
రఘుపతి రాఘవ రాజారామ్ ....’ గేయాన్ని స్వరబద్ధం చేసిందెవరు?
శ్యామ శాస్త్రి
విష్ణుదిగంబర పలుస్కార్
భీమ్ సేన్ జోషి
సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యంగార్
గురుముఖి లిపి’ ని ఎవరు తయారు చేశారు?
గురునానక్
గురుగోవింద్ సింగ్
గురు అంగద్
గురుతేజ్ బహదూర్
అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
ఏప్రిల్ 29
అక్టోబర్ 19
మే 27
ఏప్రిల్ 19
మానవ గణన యంత్రం అని ఎవరిని పిలుస్తారు?
బులా చౌదరి
శకుంతలా దేవి
వి. ఎస్. రమాదేవి
సీమా బిశ్వాస్
