WorksheetsTSKC-TASK: QUIZ-14
Total questions: 10
Worksheet time: 5mins
సింధు నాగరికత విలసిల్లిన కాలం
క్రీ. పూ. 4750 - 750
క్రీ. పూ. 2300 - 1750
క్రీ. పూ. 750 - 130
క్రీ. పూ. 850- 350
ఈ క్రింది వానిలో విభజించబడనీది ఏది
అణువు
పరమాణువు
వైరస్
మూలకం
గామా నైఫ్ దేనికి ఉపయోగిస్తారు
మోకాలి చికిత్సకు
మెదడులో కణితి చికిత్స
కంటి చికిత్స
అతి కఠినమైన లోహాలను కోయటానికి
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎవరు ఉన్నారు
సర్దార్ వల్లభాయ్ పటేల్
జవహర్లాల్ నెహ్రూ
జె.బి.కృపలానీ
సరోజినీ నాయుడు
సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు
బాలగంగాధర్ తిలక్
ఎమ్.ఎన్.రాయ్
గోపాలకృష్ణ గోకలే
దాదాబాయి నౌరోజి
కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు
మోటుపల్లి
మచిలీపట్నం
కళింగపట్నం
నెల్లూరు
మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత
ఎల్ కె అద్వానీ
ఏబీ వాజ్పేయి
చేతన్ భగత్
అరుంధతీ రాయ్
రాకెట్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది
పాస్కల్ నియమం
బెర్నౌలి నియమం
అవగాడ్రో నియమం
గతి భార సంరక్షణ
గాంధీ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది
వారణాసి
అహ్మదాబాద్
గ్వాలియర్
బెంగళూరు
ఈ క్రింది వాటిలో బిన్న మైనది
33
81
63
17
