wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK QUIZ 18

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

‘భ్రమణ్ సారథి’ పథకం క్రింద మహిళలు మరియు సీనియర్ సిటిజన్ల కోసం ఇటీవల ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించిన రాష్ట్రం

a)

అస్సాం

b)

కర్ణాటక

c)

కేరళ

d)

గుజరాత్

2.

మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా నియమించబడినది

a)

ర్యాండీ మార్టినెజ్

b)

పి.కె. పుర్వర్

c)

రవీందర్ టక్కర్

d)

గోపాల్ విట్టల్

3.

భారత నావికా దళం ఇటీవల ఈ దేశం నుండి ఎంక్యూ -9బి సీగార్డియన్ మానవ రహిత యుద్ధ విమానాలను లీజుకు తీసుకుంది?

a)

ఇజ్రాయెల్

b)

ఫ్రాన్స్

c)

యుఎస్ఎ

d)

రష్యా

4.

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఆవు పేడతో తయారు చేసిన మొట్టమొదటి పర్యావరణ అనుకూల, విషరహిత పెయింట్(రంగు) పేరు

a)

భారత్ పెయింట్

b)

ఖాదీ పెయింట్

c)

ఖాదీ ప్రాకృతిక్ పెయింట్

d)

ప్రాకృతిక్ పెయింట్

5.

కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పిడి మంత్రిత్వ శాఖ రూపొందించిన మేనేజ్ మెంట్ ఎఫెక్టివ్ నెస్ ఎవల్యూషన్ రిపోర్ట్ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న జాతీయ పార్కు

a)

గుగమల్ జాతీయ పార్కు(మహారాష్ట్ర)

b)

నాగర్ హోల్ జాతీయ పార్కు(కర్ణాటక)

c)

గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు (హిమాచల్ ప్రదేశ్)

d)

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు( తెలంగాణ)

6.

ఇటీవల దేశంలోనే మొట్ట మొదటి ఎయిర్ ట్యాక్సీని ప్రారంభించిన రాష్ట్రం

a)

హిమాచల్ ప్రదేశ్

b)

హర్యానా

c)

తెలంగాణ

d)

ఉత్తరప్రదేశ్

7.

14 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఈ ప్రాంతం లేదా దేశంలో మరలా 2021 లో ఎన్నికల నిర్వహణకు ఆ దేశ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు?

a)

పాలస్తీనా

b)

ఇజ్రాయెల్

c)

టర్కీ

d)

ఉత్తర కొరియా

8.

దేశ వ్యాప్తంగా 7516 కి.మీ.ల తీర ప్రాంతం వెంబడి 2021 జనవరి 12-13 తేదీలలో నిర్వహించడిన ద్వివార్షిక పాన్ ఇండియా అతిపెద్ద తీర ప్రాంత రక్షణ విన్యాసం పేరు.

a)

Sea Security 2021

b)

Sea Vigil -21

c)

Sea Vigilance-21

d)

Sea Defence-21

9.

2021 జనవరి 8 నుండి 7 రోజుల పాటు జరిగిన కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(కెఐఎఫ్ఎఫ్)లో ప్రారంభ సినిమాగా ప్రదర్శించబడిన ‘అపూర్ సంసార్’ దర్శకుడు

a)

సత్యజిత్ రే

b)

సౌమిత్ర ఛటర్జీ

c)

గుణశేఖర్

d)

జెపి దత్తా

10.

The Population Myth: Islam, Family Planning and Politics in India అనే పుస్తకాన్ని రచించినది

a)

ఎస్.వై. ఖురేషి

b)

గులాం నబీ ఆజాద్

c)

నజ్మా హెప్తుల్లా

d)

మహమ్మద్ అబ్బాస్