wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ-19

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

ఊపితితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాలు?

a)

శ్వాసనాళాలు

b)

గాలి గదులు

c)

వాయుగోణులు

d)

శ్వాస నాళికలు

2.

కింది వాటిలో పరాన్నజీవి?

a)

ఈస్ట్

b)

జలగ

c)

పుట్టగొడుగు

d)

కస్కుట

3.

కిరణజన్య సంయోగక్రియ రేటు కింది దేనితో ప్రభావితం కాదు?

a)

ఉష్ణోగ్రత

b)

కాంతి తీవ్రత

c)

ఆర్ద్రత

d)

కార్బన్ డయాక్సైడ్

4.

హిమాలయాలకు తూర్పు సరిహద్దు?

a)

టిబెట్ పీఠభూమి

b)

శివాలిక్ కొండలు

c)

పుర్వాంచల్ కొండలు

d)

బ్రహ్మపుత్ర లోయ

5.

అష్టాచాప్ అనే ఎనిమిది మంది శిష్యులు ఉన్న భక్తీ ఉద్యమకారుడు ఎవరు?

a)

వల్లభార్యుడు

b)

నింభార్కుడు

c)

కబీర్

d)

చైతన్యుడు

6.

హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి?

a)

ఆపరేషన్ భజరంగ్

b)

ఆపరేషన్ జీరో

c)

ఆపరేషన్ పోలో

d)

ఆపరేషన్ బ్లూస్టార్

7.

'హుస్సేన్ సాగర్’ జలాశయ నిర్మాత ఎవరు?

a)

మహమ్మద్ కులీ కుతుబ్ షా

b)

ఇబ్రహీం కుతుబ్ షా

c)

మహమ్మద్ కుతుబ్ షా

d)

అబుల్ హసన్ తానీషా

8.

దృష్టి స్థిరత ధర్మం ఆధారంగా పనిచేసేది?

a)

స్కోప్

b)

చలనచిత్రం

c)

కెమెరా

d)

పెరిస్కోప్

9.

కిందివాటిలో దేనికి సగటు బంధన శక్తి అత్యధికం?

a)

ఇనుము

b)

థోరియం

c)

హీలియం

d)

యురేనియం

10.

కేంద్ర ప్రభుత్వం నీమ్ కోటెడ్ యూరియాను సరఫరా చేయడానికి కారణం?

a)

యూరియాను ఇతర అవసరాలకు వాడకుండా ఉండటానికి

b)

యూరియా ధరను తగ్గించడానికి

c)

అధిక దిగుబడి కోసం

d)

యురియాను మొక్కల ఎక్కువగా పిల్సుచుకోవడానికి