Worksheetsgrade3 3 తెలంగాణ రాష్ట్రం revision
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
దశాబ్ధం
a)
వంద సంవత్సరాలు
b)
పది సంవత్సరాలు
c)
వెయ్యి సంవత్సరాలు
d)
ఒక సవత్సరం
2.
అవతరించింది
a)
పుట్టింది
b)
కోరిక
c)
గుర్తులు
d)
పద్దతి
3.
"పుష్పాలు" అనే పదానికి వచనం
a)
పుష్పంలు
b)
పుషపం
c)
పుష్రాపం
d)
పుష్పం
4.
"మిత్రులు" అనే పదానికి వచనం
a)
మిత్రిలులు
b)
మిత్రుడులు
c)
మిత్రుడు
d)
మిత్రులులు
5.
"విజయం" వ్యతిరేకపదం
a)
విజయంలు
b)
పరాజయం
c)
అవిజయం
d)
గెలుపు
6.
"అధికారం" వ్యతిరేకపదం
a)
అనధికారం
b)
అధికారం కాదు
c)
సనధికారం
d)
అధికారంలు
7.
"యా లు దా ప్ర సం " సరిచేయండి.
a)
అసంప్రదాయాలు
b)
మన సంప్రదాయాలు
c)
సంప్రదాయాలు
d)
ప్రసందాయాలు
8.
తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ___________ను ఎంపిక చేసారు.
a)
జింక
b)
పాలపిట్ట
c)
జమ్మిచెట్టు
d)
పైవన్నీ
9.
జమ్మి ఆకులను ____________ అని కూడా పిలుస్తారు
a)
వెండి
b)
బంగారం
c)
రాగి
d)
ఇత్తడి
10.
తంగేడు పువ్వు ప్రాముఖ్యతను గురించి వ్రాయండి ?
a)
తంగేడు పువ్వు పసుపురంగులో ఉంటుంది
b)
ఇది మన రాష్ట్ర పుష్పం
c)
బతుకమ్మను బంగారు రంగులుగా అద్దేది తంగేడుపువ్వు
d)
పైవన్నీ
100 %
