wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ-43

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Eritrea, which became the 182nd member of the UN in 1993, is in the continent of

a)

Australia

b)

Europe

c)

Africa

d)

Asia

2.

FFC stands for

a)

None of the above

b)

Federation of Football Council

c)

Foreign Finance Corporation

d)

Film Finance Corporation

3.

360 కి సరి కారణాంకాల సంఖ్య

a)

20

b)

18

c)

16

d)

12

4.

B,E,J,Q ----

a)

Y

b)

X

c)

Z

d)

W

5.

100 లోపు ప్రధాన సంఖ్యలలో త్రిప్పి రాసిన ప్రధాన సంఖ్య అయ్యే వాటిలో గరిష్ట సంఖ్య ఎంత?

a)

79

b)

97

c)

87

d)

78

6.

ప్రతి సంవత్సరం గణితదినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?

a)

నవంబర్ 22

b)

డిసెంబర్ 22

c)

అక్టోబర్ 22

d)

జనవరి 22

7.

SLV వాహక నౌక ద్వారా ప్రవేశపెట్టిన మొదటి ఉపగ్రహం

a)

IRS – 1A

b)

భాస్కర – 1

c)

రోహిణి RS – 1

d)

INSAT – 1 B

8.

ప్రభుత్వ సంస్థలు అయిన ఆలిండియా రేడియో, దూరదర్శన్, స్పేస్ విభాగం, మెటిరియలజీ విభాగాలకు సేవలు అందించే ఉపగ్రహం ఏది?

a)

రోహిణి

b)

ఇన్సాట్ – 1సి

c)

భాస్కర్

d)

ఆర్యభట్ట

9.

‘ఏ విషయంలోనైనా రాజ్యాన్ని నడిపేవారిపై తప్ప, రాజ్యాంగం పై అభాండం వేయరాదు’ అని వ్యాఖ్యానించింది ఎవరు?

a)

డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్

b)

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

c)

డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్

d)

జవహర్ లాల్ నెహ్రు

10.

కిరణజన్య సంయోగక్రియ రేటు కింది దేనితో ప్రభావితం కాదు?

a)

కార్బన్ డయాక్సైడ్

b)

కాంతి తీవ్రత

c)

ఆర్ద్రత

d)

ఉష్ణోగ్రత