wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 60

Worksheet time: 30mins

Name
Class
Date
1.

1. దనుజలోక నాథు దయిత వి౦ధ్యావళి రాజవదన మదమరాళగమన భ౦గి౦ చనుదె౦చె. (ఇది ఏఅల౦కారము)

a)

అర్థా౦తరాన్యాస౦

b)

ఉపమాల౦కార౦

c)

ఉత్ప్రేక్షాల౦కార౦

2.

. త్రివిక్రముడు

a)

మూడు లోకాలను ఏలగలవాడు-బహువ్రీహి

b)

మూడు లోకాలు -ద్విగు

c)

ముల్లోకాలు-ద్విగు

3.

. త్రివిక్రముడు

a)

మూడు లోకాలను ఏలగలవాడు-బహువ్రీహి

b)

మూడు లోకాలు -ద్విగు

c)

ముల్లోకాలు-ద్విగు

4.

. త్రివిక్రముడు

a)

మూడు లోకాలను ఏలగలవాడు-బహువ్రీహి

b)

మూడు లోకాలు -ద్విగు

c)

ముల్లోకాలు-ద్విగు

5.

. త్రివిక్రముడు

a)

మూడు లోకాలను ఏలగలవాడు-బహువ్రీహి

b)

మూడు లోకాలు -ద్విగు

c)

ముల్లోకాలు-ద్విగు

6.

.త్రికాలకు మరియొక పేరు?

a)

నామవాచక౦

b)

సర్వనామాలు

c)

.,,

7.

విప్రుడు- పదానికి సమానార్థక పదాలు?

a)

బ్రాహ్మణుడు,వటువు

b)

భూసురుడు,బ్రాహ్మణుడు

c)

భూసురుడు,వటువు

8.

అర్ఘ్యపాద్యములు-విగ్రహవాక్య౦?

a)

.ఆర్ఘ్యమైన పాద్యము

b)

అర్ఘ్యము అనెడి పాద్యము

c)

అర్ఘ్యమును,పాద్యమును

9.

లక్ష్యసిద్ది పాఠ౦ ఏ ప్రక్రియకు స౦బ౦ధి౦చినది?

a)

అ.భాషా వ్యాస౦

b)

గజల్

c)

స౦పదకీయ

10.

తెల౦గాణా రాష్ట్ర ఆవిర్భావ౦ జరిగిన స౦వత్సర౦?

a)

2004

b)

2013

c)

2014

11.

ద్వ౦ద్వ౦బున౦ పద౦బుపై పరుషములకు గసడదవలు...

a)

నిత్య౦గా వస్తాయి

b)

వికల్ప౦గా వస్తాయి

c)

నిషేధ౦

12.

ఈ క్రి౦ది వానిలో ఉపమ అల౦కార౦ ఏది?

a)

ఆమె ముఖము చ౦ద్రబి౦బ౦ వలె అ౦ద౦గా వు౦ది.

b)

నా మిత్రుడు స౦సార సాగర౦లో మునిగి తేలుతున్నాడు.

c)

ఆమె ముఖము సినిమా నటి సావిత్రి అ౦త అ౦ద౦గా వున్నది.

d)

1,3 సరైనవే

13.

ఎముక లేని చేయి--జాతీయానికి అర్థ౦?

a)

లోభి

b)

దాన౦ చేయకపోవడ౦

c)

మిక్కిలి దాన౦ చేయడ౦

14.

Nana

a)

Mother

b)

Father

c)

Aunt

15.

How many letters are there in Aksharallu?

a)

52

b)

62

c)

54

d)

34

16.

I don't speak telugu well

a)

Naku artham keladu.

b)

Nenu telugu baga matlanadanu.

17.

Where are the restrooms?

a)

Nenu dabbu marcavacca?

b)

Visranti gadulu ekkada unnayi?

18.

I'm Fine And You?

a)

Nenu bagunnanu mari nuvvu

b)

hdgtyut4ghfsgdhergjshfudyhsdb

c)

ajajsjnd

19.

Hello

a)

Hello

b)

Halo

c)

helo

20.

It's too expensive!

a)

idi kala karidainadi!

b)

neruga!

21.

Aunt

a)

Atta

b)

Amma

c)

Attama

22.

Aunt

a)

Atta

b)

Amma

c)

Attama

23.

Amma

a)

Mom

b)

Aunt

24.

Welcome

a)

Svagatam

b)

nana

c)

anna

25.

How are you?

a)

Miru ela unnaru?

b)

nannu ksaminncandi

c)

nooob

26.

That bird is a humming bird

a)

A pakshi cala andanga undi

b)

A pakshi oka ham'ming bard

c)

Kadu margam nenu untundi

27.

That bird is a humming bird

a)

A pakshi cala andanga undi

b)

A pakshi oka ham'ming bard

c)

Kadu margam nenu untundi

28.

I wish mom and dad were here.

a)

Nenu talli mariyu tandri taksamane ikkada unnanu.

b)

Nenu talli mariyu ikkada unnanu.

29.

Can I write On it?

a)

Nenu nallaballapai vrayavacca?

b)

Nenu danini vrayavacca?

30.

I don't know the answer ma'am.

a)

Nenu samadhanaṁ mam teliyadu

b)

Naku javabu guruvu teliyadu

31.

Is That an Tornado?!

a)

Oka suḍigāli tuphānu?!

b)

Oka suḍigāli?!

32.

Is That an Tornado?!

a)

Oka suḍigāli tuphānu?!

b)

Oka suḍigāli?!

33.

The cement is very strong

a)

Gōḍalu cālā balaṅgā unnāyi

b)

Simeṇṭ cālā balaṅgā undi

34.

How is 2 times?

a)

Idi elā undi 2 nēnu adi pondalēmu.

b)

Idi elā undi 2 mām?

c)

Idi 2 x elā undi?

d)

Idi 2 salu ela undi?

35.

Why are the trees getting cut?

a)

Vāru upayōgakaraṅgā unnappuḍu ceṭlu enduku kaṭ avutunnāyi?

b)

Enduku ceṭlu gr̥hālaku kaṭ avutunnāyi?

c)

Ceṭlu enduku kaṭ avutunnāyi?

36.

Keep your voice or you can't be class leader.

a)

Mī vāyis takkuvagā un̄caṇḍi nēnu taragati nāyakuḍini.

b)

Mī vāyis un̄caṇḍi lēdā mīru taragati nāyakuḍigā uṇḍakūḍadu.

37.

ఎవరు రావణుని ముఖ్యమైన భార్య?

a)

మండోదరి

b)

శూర్పణఖ

c)

వేదవతి

d)

రంభ

38.

ఏ స్త్రీనైనా బలవంతాన అనుభవిస్తే మరణిస్తావని ఎవరు రావణునికి శాపం ఇచ్చారు ?

a)

నల్కువెరా

b)

మణిగ్రీవ

c)

కువెరా

d)

వేదవతి

39.

రావణుడి హృదయంలో కామాన్ని ఎవరు ప్రేరేపి౦చి౦ది?

a)

శూర్పణఖ

b)

అకంపాన

c)

మారిచ్

d)

ఖర

40.

రావణునికి తన అనుచరులలో ఎవరు మంచి సలహా ఇవ్వలేదు?

a)

మండోదరి

b)

బిభిషన్

c)

కుంభకర్ణుడు

d)

ప్రహస్థ

41.

యుద్ధం ప్రారంభం కావడానికి ముందు శాంతి దూతగా లంకకు వెళ్లిన వారు?

a)

అంగద

b)

సుగ్రీవుడు

c)

హనుమంతుడు

d)

జాంబవనం

42.

రావణుడు సీతను ఎక్కడ ఉంచాడు?

a)

అశోక వాటిక

b)

మధువన్

c)

అమ్రా వితిక

d)

తామ్రపర్ణి

43.

రావణుడి విమానం పేరు ఏమిటి?

a)

పుష్పక

b)

చంపాక

c)

ఎయిర్ బస్

d)

సబ్బద్ర

44.

ఎవరు రావణుని కొడుకు కాదు? (ఒకటి కంటే ఎక్కువ సరైనది)

a)

అక్షయ్ కుమార్

b)

మేఘనాథ్

c)

జంబుమాలి

d)

ప్రహస్థ

45.

శ్రీలంక ఏ పర్వతంపై ఉంది?

a)

త్రికూట

b)

మహేంద్ర

c)

మందర

d)

సుమేరు

46.

దీనిలో విబిన్నమైనది కనుగొనండి ?

a)

ద్వీవిద

b)

నల

c)

నిలా

d)

జాంబవనం

47.

బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.

a)

జామపండు

b)

మామిడి పండు

c)

బత్తాయి

d)

నారింజ

48.

బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.

a)

గాలిపతం

b)

గాలిపట్టాం

c)

గాలిపటం

d)

గాలిపటాలు

49.

" కా య వం " అక్షరాలను సరిచేయండి.

a)

వంకర

b)

వందనం

c)

వరంగల్

d)

వంకాయ

50.

చిలుక ఏ రంగులో ఉంటుంది?

a)

నీలం

b)

గులాబీ

c)

ఆకుపచ్చ

d)

తెలుపు

51.

చింతకాయ తింటే ఎలా ఉంటుంది ?

a)

తీయగా

b)

చేదుగా

c)

పుల్లగా

d)

కారంగా

52.
a)

కరకర

b)

అరక

c)

అమల

d)

అలక

53.

కింది వాటిలో నీటిమీద వెళ్ళే వాహనం ఏది?

a)

కారు

b)

విమానం

c)

సైకిలు

d)

ఓడ

54.

కింది పదాలలో వేరుగా ఉన్నపదం ఏది?

a)

కలప

b)

కడవ

c)

పడక

d)

కడప

55.

కింది పదాలలో ఒత్వం పదం ఏది?

a)

కొంగ

b)

కేక

c)

పెరుగు

d)

కోడి

56.
a)

జగం

b)

జలం

c)

జపం

57.
a)

నడక

b)

వంత

c)

సంత

d)

నడత

58.

' జత '

a)
b)
c)
d)
59.

కింది పదాలలో వేరుగా ఉన్నపదం ఏది?

a)

జలజ

b)

జగం

c)

జలజ

d)

జలజ

60.

పిల్లలు _________________ నవ్వుతున్నారు.

a)

కలకల

b)

లకలక

c)

చకచక

d)

పకపక