WorksheetsTelugu Quiz Grade 6 Manajathara Janajathara
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
సమక్కకు ఎంతమంది పిల్లలు?
a)
ఒకరు
b)
ఐదుగురు
c)
ముగ్గురు
d)
ఇద్దరు
2.
మేడారం జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు?
a)
1
b)
0
c)
2
d)
4
3.
సమ్మక్క యొక్క తండ్రి పేరు ఏమిటి?
a)
మెడరాజు
b)
జంపన్న
c)
పగిడిద్ద రాజు
d)
మేడరాజు
4.
జాతర అనగా..
a)
జనం లేని చోటు
b)
జనం ఒక్కచోట ఉండడం
c)
జానం ఒక్కచోట ఉండడం
d)
పశువులు ఒక్కచోట ఉండడం
5.
మేడారం జాతరను ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు
a)
1940
b)
1440
c)
1990
d)
1994
6.
మేడరాజు ఏ శతాబ్దానికి చెందినవాడు?
a)
11 వ శతాబ్దం
b)
13 వ శతాబ్దం
c)
1 వ శతాబ్దం
d)
12 వ శతాబ్దం
7.
మేడారం జాతరలో దేనినీ నైవేద్యంగా పెడ్తారు?
a)
బల్ల౦
b)
చెక్కెర
c)
బెల్లం
d)
బేల్లం
8.
సమ్మక్క భర్త పేరు ____________________
a)
జంపన్న
b)
మేడరాజు
c)
పగిడిద్దరాజు
d)
పగిడిద్దరజు
9.
మేడరాజు ఏ ప్రాంతాన్ని పాలించేవాడు?
a)
పోలవాస
b)
పొలవాస
c)
కాకతీయ రాజ్యం
d)
చిలుకలగుట్ట
10.
చిలుకలగుట్ట దగ్గర వుండే వాగు.........
a)
జంపన్న వాగు
b)
జాంపన్న వాగు
c)
సమ్మక వాగు
d)
జంపన్నా వాగు
100 %
