wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Acts 11th chapter

Total questions: 30

Worksheet time: 17mins

Name
Class
Date
1.

కైసరియ ప్రజలు ఎవరు

a)

దేవుని జనాంగము

b)

అన్య జనులు

2.

అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించిరని అపొస్తలులు వినిరి.


అన్యజనులు అనగా ఎవరు?

a)

దేవుని ప్రజలు

b)

నిజ దేవున్ని ఎరగని ప్రజలు

c)

శిష్యులు

d)

అపోస్తులు కాని వారు

3.

పేతురు కైసరియ నుండి మరలా ఎక్కడికి వచ్చెను

a)

గలిలయ

b)

తార్సు

c)

యెరుషలేము

d)

కపెర్నహూము

e)

యొప్పే

4.

పేతురుతో సున్నతి పొందిన ప్రజలు నువ్వు సున్నతి పొందని ప్రజల దగ్గరికి ఎందుకెళ్లావ్ అన్నారు


అయితే సున్నతి పొందని ప్రజలు ఎవరు

a)

యెరూషలేము ప్రజలు

b)

కైసరియ ప్రజలు

c)

యొప్పే ప్రజలు

d)

లుద్ద ప్రజలు

e)

కొర్నేలీ ఊరు ప్రజలు

5.

యూదులు సున్నతి ఎన్నో దినమున చేసుకొనేవారు పుట్టిన తరువాత

a)

ఆరు

b)

ఏడు

c)

ఎనిమిది

d)

ఐదు

e)

నాలుగు

6.

ఏ పట్టణములో ప్రార్ధన చేస్తుండగా పేతురు దర్శనము పొందెను

a)

లుద్ద

b)

కైసరియ

c)

యొప్పే

d)

సమరయ

e)

యూదయ

7.

పేతురుకు దర్సనమందు

"దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్దమైనవిగా ఎంచవద్దు " అని కలిగెను

అయితే ఇక్కడ దేవుడు ఎవర్ని పవిత్రముగా చేసెను

a)

అన్య జనులను

b)

కైసరియ ప్రజలను

c)

కొర్నేలీ ఊరు వారిని

d)

లుద్ద ప్రజలను

e)

యొప్పే ప్రజలను

8.

ఆకాశము నుండి ఒక శబ్దము పేతురుకు ఎన్ని సార్లు ఉత్తరమిచ్చెను

a)

మూడు

b)

రెండు

c)

నాలుగు

d)

ఐదు

e)

ఆరు

9.

ఎవరితో ఆత్మ నీవు ఏ బేధము చేయక వారితో కుడా వెళ్లుము అని సెలవిచ్చెను

a)

సౌలు

b)

పౌలు

c)

కేఫా

d)

యాకోబు

e)

మత్తయి

10.

పేతురు కొర్నేలీ ఇంట ప్రవేశించేంత వరకు


కొర్నెలీ మరియు తన ఇంటివారు ఏ విధముగా ఉండెడి వారు

a)

ప్రార్ధన అంటే తెలియకుండా

b)

ఎల్లపుడూ ప్రార్ధన చేసెడి వారు

c)

రక్షణ కూడా పొందిరి

d)

రక్షణ ఇంకా పొందలేదు

e)

ప్రజలను హింసిస్తూ ఉండిరి

11.

పేతురును కొర్నెలీ తన ఇంటికి ఎవరు చెప్పుట ద్వారా పిలిపించెను

a)

దేవుని దూత

b)

యేసు దర్సనమందు

c)

సౌలు

d)

బర్నబా

e)

పౌలు

12.

"పేతురు మాటలాడ ప్రారంభించినప్పుడు కొర్నేలీ ఇంట ఎమిజరిగెను

a)

ఒక అమ్మాయి మేడ మీద నుండి పడెను

b)

వారు బాప్తిస్మము పొందెను

c)

దేవుని శక్తీ వారి మీద దిగెను

d)

వారు అల్లరి చేసెను

13.

పరిశుద్దాత్మ అనగా

a)

అదొక ఆత్మ

b)

దురాత్మ

c)

దేవుని శక్తి

d)

అపవాది

e)

పరిశుద్ధం

14.

యోహాను నీళ్లలో బాప్తిస్మమిచ్చెను

a)

అవును

b)

కాదు పరిశుద్ధాత్మలో

15.

కొర్నెలీ మరియు తన ఇంటివారు ఎందులో బాప్తిస్మము పొందెను

a)

నీటిలో

b)

పరిశుద్ధాత్మలో

16.

మనము బాప్తిస్మము తీస్కొని ఉంటే దేనిలో పొందితిమి

a)

నీళ్లలో

b)

పరిశుద్దాత్మ లో

17.

దేవుని ప్రజలు ఎవరు

a)

అందరు

b)

యూదా సంతతి వారు

c)

యాకోబు సంతతి వారు

d)

ఇశ్రయేలీయులు

e)

కొర్నెలి ప్రజలు

18.

దేవుడు తన ప్రజలతో సమాన వరము అన్య జనులకు కూడా అనుగ్రహించెను అని ఎవరు గ్రహించెను

a)

సౌలు

b)

స్తెఫను

c)

సీమోను

d)

గారడీ సీమోను

e)

కేఫా

19.

దేవుడు అన్యజనులకు కూడా సమాన వరము అనుగ్రహించెను వారు ఎప్పుడు

a)

వారు ప్రార్ధన చేయుట ద్వారా

b)

యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుట ద్వారా

20.

అన్యజనులకు కూడా దేవుని ప్రజతో సమాన వరము దేవుడు అనుగ్రహించెను అనగా

a)

జీవార్థమైన మారుమనస్సు

b)

చితికిన మనస్సు

c)

కోపపడు మనస్సు

d)

అసూయత గల మనస్సు

e)

మారుమనస్సు

21.

దేవుని కృప అనగా

a)

కృప అంటే కృపనే

b)

కృప అనగా ఉచితముగా ఇచ్చు దేవుని ఆశీర్వాదము

c)

అదొక పేరు

d)

తెలియబడలేదు

22.

ప్రభువును స్థిర హృదయముతో మనము ఏమి చేయాలి

a)

ప్రార్ధించాలి

b)

హత్తుకోవాలి

23.

ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలని అంతియొకయ ప్రజలకు హెచ్చరించిందెవరు

a)

స్తెఫను

b)

సౌలు

c)

పేతురు

d)

బర్నబా

e)

బర్ యేసు

24.

"పరిశుద్దాత్మ తోనూ విశ్వాసముతోను నిండు కొనిన సత్పురుషుడు "ఎవరు అని బైబిల్ చెబుతుంది

a)

పేతురు

b)

బర్నబా

25.

విశ్వాసము అనగా

a)

విశ్వాసము అనగా విశ్వాసమే

b)

అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు

c)

నిరీక్షింప బడువాటి నిజస్వరూపము

d)

అదృశ్యము

e)

నిరీక్షణ

26.

అంతియొకయలో బర్నబా మరియు సౌలు ఎంతకాలము దేవుని వాక్యము బోధించిరి

a)

రెండు సంవత్సరాలు

b)

ఒక సం

c)

మూడు సం

d)

నాలుగు సం

e)

ఐదు సం

27.

బర్నబా మరియు సౌలు బోధ వలన మొట్టమొదటిగా ఏ శిష్యులు క్రైస్తవులు అనబడిరి

a)

కుప్ర

b)

ఫెనీకే

c)

అంతియొకయ

d)

తార్సు

28.

అగబు అను వారు ఒక

a)

సహోదరుడు

b)

శిష్యుడు

c)

సైనికుడు

d)

ప్రవక్త

e)

రాజు

29.

ప్రవక్త అనగా ఎవరు

a)

ప్రవక్త అంటే ప్రవక్తే

b)

దేవుని శక్తి

c)

జరుగ బోవు సంఘటన

d)

జరుగబోవు సంఘటన ప్రవచించే వ్యక్తి

e)

ఆత్మ ద్వారా జరుగబోవు సంఘటన సూచించే వ్యక్తి

30.

బర్నబా సౌలును వెతుకుటకు ఎక్కడికి వెళ్లెను

a)

తూరు

b)

లుద్ద

c)

యొప్పే

d)

అంతియొకయ

e)

తార్సు