NEW
Font size
WorksheetsAP TET 2018 paper 2 maths and science 15-6-2018 s2
Total questions: 12
Worksheet time: 6mins
The hormone that suppress hunger when you feel your
stomach is full is
మనకు కడుపు నిండుగా ఉండినప్పుడు ఆకలిని అణచివేయు హార్మోన్
Ghrelin
గ్రీలిన్
Leptin
లెప్టిన్
Adrenalin
ఎడ్రినలిన్
Somatotropin
సొమేటోట్రాఫిన్
The tissue of chorion and the adjacent part of the uterine
tissue make up
పరాయువు కణజాలాలు, దానికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి దీనిని ఏర్పాటు చేస్తాయి
Umbilical cord
నాభి రజ్జువు
Placenta
జరాయువు
Allantois
ఎల్లంటాయిస్
Amnion
ఉల్బం
Heart receives blood from
గుండె వీని నుండి రక్తాన్ని స్వీకరిస్తుంది
Superior and inferior vena cavae and pulmonary vein
ఊర్థ్వ మరియు అథో బృహత్సిరలు, పుపుస సిర
Aorta and pulmonary vein
బృహద్ధమని, పుపుస సిర
Pulmonary vein and pulmonary artery
పుపుస సిర మరియు పుపుస ధమని
Pulmonary artery and aorta
పుపుస ధమని, బృహద్ధమని
‘Ducklings will follow the first moving object they meet after
hatching’. This type of behaviour is called
' బాతు పిల్లలు గుడ్లనుండి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనుకే పోతాయి' ఈ లక్షణాన్ని ఇలా పిలుస్తారు
Instinct
సహజాత ప్రవృత్తి
Imprinting
అనుసరణ
Conditioning
నిబంధన
Imitation
అనుకరణ
Choose the correct pair
సరియైన జతను గుర్తించండి
Skeletal muscle - Non striated muscles
అస్థికండర కణజాలం - అరేఖిత కండరాలు
Smooth muscles - Non striated muscles
నునుపు/ మృదు కండరాలు - అరేఖిత కండరాలు
Cardiac muscles - Voluntary muscles
హృదయ కండరాలు - సంకల్పిత కండరాలు
Voluntary muscles - Non striated muscles
సంకల్పిత కండరాలు - అరేఖిత కండరాలు
The kingdom that was not proposed in Copeland’s
classification of life forms is
జీవుల వర్గీకరణలో కోప్ లాండ్ చేత ప్రతిపాదించబడని రాజ్యం
Monera
మొనిరా
Plante
ప్లాంటె
Fungi
ఫంజి / ఫంగై
Animalia
ఆనిమేలియా
The excess of Carbon monoxide in the air leads
గాలిలో అధికంగా కార్బన్ మోనాక్సైడ్ చేరడం దీనికి దారితీస్తుంది
to formation of Carboxyhemoglobin in humans
మానవులలో కార్బాక్సీహీమోగ్లోబిన్ ఏర్పడును
to blacken lead paintings
సీసంతో తయారైన పెయింటింగ్ లు నల్లబడును
to reduce transpiration in plants
మొక్కల్లో భాష్పోత్సేకం తగ్గును
to acid rain
ఆమ్ల వర్షాలు కురుస్తాయి
Dr. Jonas Salk and Dr. Albert Sabin worked on this disease
డాక్టర్ జొనాస్ సాక్ మరియు డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ లు ఈ వ్యాధి పై కృషి చేశారు
Tuberculosis
క్షయ
Polio
పోలియో
Plague
ప్లేగు
Smallpox
మశూచి
Number of parts that the Stamen and the Pistil in Datura
flower has
ఉమ్మెత్త పుష్పములోని కేసరం, అండకోశాలలోని భాగాల సంఖ్య
Stamen - 3, Pistil - 4
కేసరం - 3, అండకోశం - 4
Stamen - 4, Pistil - 2
కేసరం - 4, అండకోశం - 2
Stamen - 2, Pistil - 3
కేసరం - 2, అండకోశం - 3
Stamen - 5, Pistil - 1
కేసరం - 5, అండకోశం - 1
‘Haustoria’ are
' హాస్టోరియా' అనునవి
Special roots developed by parasitic plants
పరాన్నజీవి మొక్కల్లో ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన వేర్లు
Modified leaves of insectivorous plants
కీటకాహార మొక్కల్లో రూపాంతరం చెందిన ఆకులు
A kind of sea weeds
ఒక రకమైన సముద్రపు కలుపు మొక్కలు
Umbrella shaped plants
గొడుగు ఆకారపు మొక్కలు
Total number of calf bones and bones of lower arm in a
human are
మానవుని పిక్క ఎముకలు, ముంజేతి ఎముకల మొత్తం సంఖ్య
4
2
6
8
Fishes lay eggs in this part of the pond
కొలనులోని ఈ ప్రాంతంలో చేపలు గుడ్లు పెడతాయి
Pond surface
కొలను ఉపరితలం
Above the pond surface
కొలను కంటే ఎత్తైన ప్రదేశం
Pond margin
కొలను అంచు
Bottom of the pond
కొలను అడుగు భాగం
